వ్ – Part 4

జీవితం ప్రశాంతంగా గడుస్తుంది…ఇంట్లో పాపని చూసుకోడానికి ఓ పెద్దావిడని పెట్టాను..ఓ రోజు ఆఫీసు లో పని ఉండి 8 వరకు ఉండిపోయాను..బయలుదేరుతుంటే నేను కార్లో దింపుతానన్నారు ప్రభుదాసు గారు..కార్లో jesus christ ఫోటో అద్దానికి అంటించి ఉంది…నాకు తెలీని ఒక మారుమూల ప్రదేశానికి కారు తీసుకెళ్ళారు…పెద్ద వాడు గనక నేనేమి అడగలేదు…కానీ కార్ ఆపి ఆయన నా వైపు చుసిన చూపును బట్టి ఆయన expect ఏమి చేస్తున్నాడో నాకు అర్ధమయ్యింది…10 వేలు డబ్బు కట్ట తీసి నా ముందు పెట్టాడు…నేనేం మాట్లాడలేదు…ఆయనే ఏవేవో చెప్పాడు..నా భార్యని నేను కలిసే ఛాన్స్ లేదని…8 years నుంచి ఆమెని నేను కలవలేదని…ఇంకా, ఏవేవో…నేను పూర్తిగా వినలేదు..వినడానికి అసలు నా మనసక్కడ లేదు…..I was completely absent..అసలు ప్రభుదాసు లాంటి వ్యక్తిలో ఇలాంటి ఒక angle ఉంటుందని ఎవరూ ఊహించరు..మగాళ్ళందరూ ఇలాగే ఉంటారా? అందమైన ఆడదాని నుంచి అందరు expect చేసేది ఇదేనా?? నా మౌనాన్ని మరోలా అర్ధం చేసుకున్నాడు ప్రభుదాసు..దారుణమైన విషయమేమిటంటే అతని పెద్ద కూతురు జ్యోతి నాకన్నా రెండు సంవత్సరాలు పెద్దది..తరువాత 20 నిముషాలు నా నుంచి తనకి కావలసింది తీసుకున్నాడు…అతను చేసిన దానికి బాధ కన్నా, నన్ను తన ఫ్రెండ్స్ ఇంకో నలుగురితో షేర్ చేసుకోనందుకు ఆనందమేసింది నాకు..ఇంటి దగ్గర దింపాడు..|తెలుగుసెక్స్కథలు డాట్ కం ఉత్తమ కథలను చదవండి !
మా అమ్మ మాటలు గుర్తొచ్చాయ్ …శీలం పోగొట్టుకోవడం కన్నా ప్రాణం పోగొట్టుకోవడం మిన్న…కానీ శీలం అంటే ఏమిటి? పరాయి స్త్రీని గాని, పురుషుణ్ణి గానీ మనసులో తప్పుగా ఉహించుకోవడం కూడా వ్యభిచారమే అంటుంది bible. అంటే ఈ విధంగా రోజుకి ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల సార్లు శీలం పోగొట్టుకుంటున్నారు… నా ఆలోచన తప్పని తెలుసు నాకు..కానీ నేను చేయబోయే దానికి సమర్ధింపు వెతుక్కుంటున్నానంతే ..పేదవాళ్ళకి శీలం ఉండకూడదు…ఉన్నా ఏదో రోజు బలవంతంగా ఎవరొకరు లాగేసుకుంటారు…అలా పోతే పోయినట్టు కాదంటారు కొంతమంది పెద్దలు….nonsense, 20 నిముషాలకి పది వేలిచ్చాడు…నెలంతా రోజుకి 10 గంటలు అలిసిపోతే వచ్చేది 5 వేలు…నాకు డబ్బు మీద ఆశ లేదు…కానీ అది లేకపోతే సమాజం లో విలువ లేదు..నా బిడ్డకి దేనికీ లోటు రాకూడదు…అసలు ఇటువంటి నీచమైన స్థితి ఆమెకి పట్టకూడదు..నిర్ణయించుకున్నాను…పాపని ఢిల్లీ లో చదివిస్తున్నాను….దానికి నేనేం చేస్తున్నానో తెలీదు…తెలిసేలోపు నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాను..నేను దాని తల్లినని సమాజానికి తెలీకూడదనే ఈ చుట్టు పక్కల ఎవరికీ తను కనపడకుండా అంత దూరంలో చదివిస్తున్నాను…డబ్బుంటే అన్నీ చెయ్యొచ్చు రవి..ప్రపంచం మన చుట్టూ తిరుగుతుంది..ఎవరో అన్నట్టు…
ఉన్నవాడు చేస్తే శృంగారం
పేదవాడు చేస్తే వ్యభిచారం
ఇది ఏమి గ్రహచారం ఓ జాబిలమ్మా..
నువ్వడగొచ్చు మరి ఇలా చేస్తే నీ భర్తకి ద్రోహం చేస్తున్నట్టు కాదా అని…ఏ రోజయితే ఆయన చనిపోయాడో ఆ రోజే ఆయన భార్యగా నేను చనిపోయాను…నా మనసూ చనిపోయింది..నా శరీరాన్ని తానెప్పుడు ప్రేమించలేదు..నేనూ ఆయన్ని తప్ప జీవితంలో ఇంకెవర్నీ ప్రేమించలేదు..ప్రేమించను కూడా…ఇంట్లో నుంచి బయటకి రాని అమ్మాయికి తన స్థనాలను ఎవరన్నా చూసినా పాపమే అనిపిస్తుంది..సిటీ బస్సు లో travel చేసే అమ్మాయికి, ఎవరైనా పొరపాటున తాకినా అదేం పెద్ద పాపం కాదనిపిస్తుంది…పరిస్థితుల్ని బట్టి పాప, పుణ్యాలు…శీలం నిర్వచనాలు మారిపోతే…ఈ తుచ్చమైన దేహం నాకు లక్షలు సంపాదించి పెడుతున్నప్పుడు ఆ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు….బోలెడంత మంది రాజకీయ నాయకులూ, పోలీసు ఆఫీసర్స్ నా చుట్టూ కుక్కల్లాగ తిరుగుతున్నారు…నన్ను ఆ రోజు బలవంతంగా పాడు చేసిన ఆ ముగ్గుర్నీ 10 సంవత్సరాల పాటు జైలు లో పెట్టించాను….ఇదంతా తప్పని నాకు తెలుసు..కానీ నాకు ఇంతకన్నా మార్గం కనపడలేదు.. ఇది నా గతం..ఇదేనా నువ్వు తెలుసుకోవలనుకుంది..??

|రోజూ చదవడం ఇష్టం తెలుగుసెక్స్కథలు.డాట్ కం|

రవి తల దించుకుని ఉన్నాడు…దగ్గరకెళ్ళి గడ్డం పట్టుకుని పైకి లేపింది సావిత్రి…రవి కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయ్…లేచి నిలబడ్డాడు…ఒక్కసారిగా అమాంతం తనని కౌగిలించుకున్నాడు….ముద్దు పెట్టుకున్నాడు. ఒకసారి కాదు బోలెడు సార్లు…అదో అనిర్వచనీయమైన భావం…దానికింకా పేరు లేదు..ఇద్దరు కలిసి, వెనుక ఉన్న మంచం మీదకి ఒరిగారు..ఇద్దరి కళ్ళ వెంటా నీళ్ళు కారుతున్నాయ్…ఇద్దరూ ఒకటయ్యారు…అది కామం కాదు…మోహం కాదు..ఒక తనువు మరొక తనువుకిచ్చే ఓదార్పు….ఇంకా బాగా చెప్పాలంటే…..it is just a temporary physical (biological /emotional ) need ..
తరువాత రోజు నుంచి రవికి అక్కడికి రావడం దినచర్య లో ఒక భాగమైపోయింది….అలసిపోయేవాడు..అక్కడే నిద్రపోయేవాడు…నిద్రపోతున్న రవిని చూసి బిడ్డను చూసుకున్న తల్లిలా మురిసిపోయేది సావిత్రి…అలా రోజులు గడుస్తున్నాయ్…పూర్తిగా కాలేజీ కి వెళ్ళడం మానేసాడు రవి…ఒకో రోజు రాత్రి అక్కడే ఉండిపోయేవాడు…
ఓ రోజు రవి గుండెల మీద పడుకుని, ” సావిత్రీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను” అన్నాడు..
నవ్వింది సావిత్రి..
” నవ్వకు నేను నిజంగా అంటున్నాను”
నేను నీకన్నా పది సంవత్సరాలు పెద్దదాన్ని తెలుసా?
“ఏం పరవాలేదు”
పిచ్చి పిచ్చి గా ఆలోచించకుండా పడుకో..
రవితేజ ఇంక అడగడు అనుకుంది గాని రోజూ అదే అడగడం మొదలు పెట్టాడు…
మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం..నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను..నాకు మా ఇంటికెళ్ళడం ఇష్టం లేదు…నన్ను ఊరికే కని పారేసారు..ఇంట్లో వాళ్ళకి నా మీద ప్రేమ లేదు..ఇంత ప్రేమగా చూసుకుంటున్న నిన్ను నేను వదులుకోలేను…
ఏం మాట్లాడలేదు సావిత్రి..
రాను రాను బాగా మొండి పట్టు మొదలు పెట్టాడు…నువ్వు ఒప్పుకోకపోతే నేను అన్నం తినను అన్నాడు…నిజంగానే తినడం మానేసాడు.2nd year final exams రాయడం మానేసాడు…సావిత్రి చివరికి అలోచించి సరే అని అన్నం తినిపించింది…
“చెప్పు ఎక్కడికెళ్దాం?”
నేను తీసుకెళ్తాను …మనం comfortable గా ఉండగలిగే ప్లేస్ కి…
“ఎప్పుడు వెళదాం ?”
ఇవాళ శుక్రవారం, ఎల్లుండి ఆదివారం సాయంత్రం వెళిపోదాం .ఈ లోపు నీకు కావలసినవన్నీ సర్దిపెట్టుకుని ఉంచుకో…
అలాగే అని బయలుదేరాడు రవి….ఆప్యాయంగా నిమిరి, కౌగలించుకుని, నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సావిత్రి…
తనకి కావలసినవన్నీ సర్దుకున్నాడు రవి…రాత్రంతా నిద్రపోలేదు..సావిత్రికి 4 సార్లు కాల్ చేసి మాట్లాడాడు…తరువాత రోజు ఎప్పట్లాగే సావిత్రి ఫ్లాట్ కి వెళ్ళాడు..లాక్ చేసి ఉంది..ఎవరినో అడిగితే రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళిపోయిందని చెప్పారు…ఎక్కడికి వెళ్లిందో తెలీదు…కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్…తను రాదని తెలిసినా ఒక వారం పాటు రోజూ వెళ్ళాడు ఫ్లాట్ దగ్గరకి..మనుషుల్లో లేడు రవి…ఎవరితోనూ మాట్లాడలేదు..జ్వరం వచ్చింది…15 రోజులు మంచం దిగలేదు..తర్వాత కూడా అన్యమనస్కంగానే ఉండేవాడు…4 నెలలు పట్టింది పూర్తిగా ఆమె ఆలోచనల నుంచి బయటకి రావడానికి….సావిత్రి మీద విపరీతమైన కోపం పెంచుకున్నాడు..you bloody bitch అనుకున్నాడు మనసులో…..
అది జరిగిన అయిదు సంవత్సరాల తర్వాత, నెమ్మది నెమ్మదిగా అర్ధమయ్యింది ఆమె ఆ రోజు అలా ఎందుకు చేసిందో…మనసులో రొజూ ఆ పతివ్రత ని తలుచుకునేవాడు..
……………………………….
తల మీద ఎవరో చెయ్యి వేసినట్టనిపిస్తే కళ్ళు తెరిచి చూసాడు రవి…ఎదురుగా భార్య మధులత నిలబడి ఉంది…
ఏమయింది రవీ..
నీకు సావిత్రి గారి గురించి చెప్పాను కదా ఆవిడ ఈమే అని పేపర్ చూపించాడు…..
********************