Joint firm 17

ఐదో రోజు ఆది వారం. మర్నాడు డ్యూటీకి వెళ్లాలి గనుక సాయంత్రం వరకూ అక్కడే ఉండి మంగ కి అన్నీ అప్పగింతలు పెట్టి రోజు విడచి రోజు సాయంత్రం పూట వచ్చి లాస్టు బస్సులో వెళ్లి పోతుంటాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని చెప్పి కాకినాడ నుంచి బయలు దేరాడు.
బస్సు ఆ ఊరు చేరుకునే సరికి ఎనిమిది దాటింది. రాధ కి ఆమె మొగుడికీ శేషయ్య ఆరోగ్యం గురించి చెప్పి ఆ తరువాత తన గదికి వెళ్లిచ్చని చావిట్లోకి నడిచాడు. గది లోంచి మాటలు వినబడటం తో మరింక ముందుకెళ్లడం బాగుండదని అక్కడి నుండే ఏమండీ అని పిలిచాడు.
ఎవరూ? పైట సర్దుకుంటూ ఇవతలికి వచ్చింది
రాధ.
మీరా? మధ్యాహ్నమే వచ్చేస్తారని అనుకున్నాను. నాన్నకి ఎలా ఉందండీ? అనడిగింది ఆదుర్దాగా.

పరవా లేదండీ. మాట కొంచెం ముద్దు గా వస్తోంది. రెండు మూడు రోజులకి మెరుగ వ్వొచ్చు. కాలు చెయ్యి కాస్త కాస్త కదపగలు గుతున్నారు. ఆయన లోపల ఉన్నారాండీ?
లేదండీ. మొన్న మధ్యాహ్నం వెళ్లి పోయారు. నాన్నకి జబ్బు చేసిందన గానే అప్పటి కప్పుడు బయలు దేరి వచ్చేసాం. అక్కడ పనులు ఏమయ్యాయో ఏమిటో చూసుకొని మళ్లీ వస్తానన్నారు. ఒంటరి గా పడుకోవడానికి భయం వేసి ఎదురింటి పద్మను సాయం పడుకోబెట్టు కుంటున్నాను. తనూ అన్నం తిని ఇప్పుడే వచ్చింది.
కోదండం ముఖం వెయ్యి వాల్టుల బల్బు లా వెలి గి పోయింది. పద్మా? ఇక్కడికి ఎప్పుడొచ్చిందండీ? కుతూహలాన్ని పట్టలేక అడిగే సాడు.
పద్మ పేరు వినటం తోనే అతనంత పొంగి పోవడం రాధ కి ఆశ్చర్యం వేసింది. పద్మ మీకు బాగా తెలుసా? మీరి క్కడికి వచ్చింది. ఈ మధ్యనేనే మో? అంది విస్మయంగా.

కోదండాన్ని ఆ ప్రశ్న ఇరకాటం లో పడేసింది. లేదండీ. క్రిందటి సారి వచ్చినప్పుడు చూసానండీ అన్నాడు గది తలుపు వంక ఓర గా చూస్తూ.
సరే గానీ మీరు అన్నం తిన్నారా?
ఇక్కడికి వచ్చేటప్పటి కి ఆ వేళ అవుతుందని అక్కడ పూర్తి గా టిఫిన్ లాగించి బయలు దేరానండీ.
భలే వారే. అప్పుడు తిన్నది దారిలోనే అరిగి పోయి ఉంటుంది. నేను వంట చేస్తాను. ఈ లోగా మీరు స్నానం చేయండి.
వద్దండి. ఇప్పుడు మీరి దేం పెట్టు కోకండి. నేనే మీ తిన లేను కూడా.
మీ వరస చూస్తుంటే పద్మ పేరు వినగానే కడుపు నిండి పోయినట్టుంది. మీకు అదోలా నవ్వి నెమ్మది గా అంది రాధ.
మరి నే వస్తానండీ అంటూ వెనక్కి తిరి గాడు తను ఆమె మాట వినిపించు కోనట్టు.

ఎలాగూ వచ్చారు గనుక మీరేం అనుకోక పోతే మీ పక్క ఈ చావిట్లో వేసుకోండి. నాకు సాయం పడుకున్న మనిషికి నా కన్నా భయం. నిన్నా మొన్నా కంటి నిండా నిద్ర లేదు. మీ పుణ్యమా అని ఇవ్వాలయినా కంటి నిండా నిద్ర పోతాం అంది రాధ.
అలాగే లెండి అంటూ ఇవతలికి వచ్చి తన గది తలుపు తాళం తీసాడు.
ఆ రోజు అప్పటి కప్పుడు బయలు దేరడం వలన గదిలో బట్టలు చిందర వందర గా పడున్నాయి. ముందు తన వంటి మీద బట్టలు మార్చుకుని, ఆ తరువాత గది అంతా శుభ్రంగా సర్ది ఓ సారి చీపురు తో తుడిచేసి స్నానానికి బయలు దేరాడు.
తన మాట ఆలకించి కూడా ముఖం చూపించడానికి అయినా పద్మ ఆ గది లోనుండి ఊడి రాక పోవడం అతని కెలాగో ఉంది. ఆమె అత్తారింటికి వెళ్లి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలో మళ్లీ వచ్చిందంటే తన కోసమే అనుకోవాలా? మంగ లాంటి దానికే మస్కా కొట్టిన తనకి రాధ కళ్లు గప్పి తన పక్క లోకి రావడం పెద్ద విశేషం కాదని పించింది తనకి.

స్నానం చేసాకా బట్టలు కట్టు కొని తన పక్కను రాధ కోరిక మేరకు చావిట్లోకి మార్చుకున్నాడు. తన గదికి తాళం వేసి వస్తూ వీధి గుమ్మం తలుపు గెడ పెట్టి మంచం మీద కూర్చుని సిగారెట్టు వెలిగించే సరికి ఎలాగూ అన్నం లేదు. ఇవానా తినండి అంటూ వచ్చి ఒక ప్లేటు అందించింది రాధ.
దాంట్లో నాలుగు సున్నుండలూ, నాలు గు జంతికలూ ఉన్నాయి.
బ్రహ్మాండ మయిన టిఫిన్ ఇవన్నీ ఎక్కడి వండీ? అని అడి గాడు తను ఆశ్చర్యం తో చూస్తూ.
మీకు అన్నం లేదని పద్మ ఇంటికెళ్లి తీసుకొచ్చింది.
ఆవిడంత అభిమానంగా తెచ్చిన ప్పుడు కాదనడం బాగుండదు కానండీ ఇవన్నీ తినటం మాత్రం నా వలన కాదు అని నవ్వుతూ ఒక సున్నుండ, ఒక జంతి కా తీసుకుని అది మీరిద్దరూ సాయం పట్టండి అన్నాడు తను.
అదేం కుదరదు. మీరే తినాలంట అందామె నవ్వుతూ.

నా వల్ల కాదని చెప్పండి అని ఖండితం గా చెప్పాడు తను.
ప్లేటు పట్టుకుని లోపలికి పోయినా రాధ రెండు మూడు నిమిషాల తరువాత మళ్లీ మంచి నీళ్ల గ్లాసు పట్టు కొచ్చి ఇచ్చి మరింక మేం పడుకుంటాం. మీరు నిద్ర పోయేట ప్పుదు బెడ్ లైటు వేసుకోండి అని చెప్పి గది లోకి వెళ్లి పోయి తలుపు దగ్గరికి వేసుకుంది.

ఒక సారైనా తనకి ముఖం చూపించ కుండా మహా
ఫాషా స్త్రీ లా ఆ గది లోంచి ఊడి రాని పద్మ మీద భలే కోపం వచ్చింది కోదండాని కి.
ట్యూబ్ లైటు ఆర్పేసి బెడ్ లైటు వేసుకుని మంచం మీద నడుము వాల్చాడు. మనసు మనసులో లేదు. రాధ ఎదురు గా తన ముందుకు రావడానికి పద్మ ఎందుకు సంకోచి స్తోందో పాలు పోవటం లేదు తనకి. పద్మ కన్నా రాధ రెండు యేళ్లు పెద్దది కావొచ్చు. ఇంకా పిల్లలు లేరు. చామన చాయ గా ఉన్నా మనిషి బాగానే ఉంటుంది. సన్నగా కొంచెం పొడవుగా ఉంటుంది. చూపులకి నాజూకు గా అని పించినా ముందులూ వెనకలూ బావుంటాయి.

అయితే పద్మ తో బేరీజు వేసి చెప్పవలసినంత అంద గత్తె మాత్రం కాదు.
ఒంటి మీద కునుకు రావడం లేదు అతనికి. గది లో నుంచి వాళ్ల మాటలు, నవ్వులు లీలగా వినబడుతుండం వలన మరీ ఇబ్బంది గా ఉంది.
ఇంకా ఉంది.6391712cookie-checkJoint firm 17