సుఖ పురుషుడు మొత్తం కథ 30 భాగాలు

సుఖ పురుషుడు మూల రచయిత:  రాహుల్

అప్డేట్ – 1

రాహుల్ కు 21 సంవత్సరాలు, ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతున్నాడు. రోజులాగే కాలేజ్ కి వెళ్ళాడు. స్టూడెంట్స్ అoతా గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకోగానే సంతోషం అంతా ఆవిరి అయ్యింది. వాళ్ళ కాలేజీని యూనివర్శిటీ వాళ్ళు సరి అయిన వసతులు లేవని పర్మిషన్ రిపోజ్ చేసారు. స్టూడెంట్స్ కి వేరే కాలేజ్ లో కంటిన్యూ చేసే ఆప్షన్ ఇచ్చారు. అందరూ ఏమి చేసేది లేక మేనేజ్మెంట్ ను తిట్టి ఇంటికి వెళతారు. నీరసంగా ఇంటికి వచ్చిన కొడుకును చూసి రాహుల్ అమ్మ గాయిత్రి దేవి ఎం జరిగిందని అడుగుతుంది. జరిగినది అంతా చెప్పి ఈ ఇయర్ వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలని చెపుతాడు. అది విని తను ఆలోచనలో పడుతుంది.

గాయిత్రి దేవికి 51 ఇయర్స్ ఉంటాయి. ఇద్దరు పిల్లలు. రాహుల్ కు అక్క సంజన, రాహుల్ కన్న 5 ఇయర్స్ పెద్దది. 10 ఇయర్స్ కిందా రాహుల్ వాళ్ళ నాన్న చనిపోయారు హర్ట్ ఎటాక్ తో. వాళ్ళది జమిందారి కుటుంబం, ఆస్తులకు కొదవలేదు. గాయిత్రిదేవి కూడా చూడటానికి రాణిలా ఉంటుంది. సన్నగా ఉన్నా ఖుష్బూ ల ఉంటుంది. ఎప్పుడూ చీరతో చూడగానే నమస్కారించేలా హుందాగా ఉంటుంది. ఇద్దరూ ఆలోచిస్తూ ఎదో తిన్నామనిపించి ఎవరి పనులో వారు ఉన్నారు. కాని యిద్దరూ దాని గురించే ఆలోచిస్తున్నారు. సాయంత్రం వారి గుమాస్తా ఇంటికి వస్తే అతనికి చెప్పుద్ది. అతను ఆలోచిస్తూ మన ఉమమ్మా టౌన్ లో ఎదో కాలేజిలో పని చేస్తుందట కదా, రాధమ్మ మొన్నటిసారి వచ్చినప్పుడు చెప్పింది అన్నాడు. గాయిత్రి దేవి ముఖం సంతోషంతో విచ్చుకుంది. అవును మర్చిపోయాను, తన బెంగ అంతా తుడిచినట్టుగా పోయింది. ఉమ తప్పకుండా సహాయం చేస్తుంది. ఉమ తన చెల్లెలు రాధ ఫ్రెండ్. తన కన్న 7 ఇయర్స్ చిన్నది. రాధ తో పరిచయం అయిన తనకు రాధ కంటె క్లోజ్ గా ఉంటుంది. ఉమకు తనలాగే పెయింటింగ్, డ్రెస్ డిజయినింగ్ అలాంటిది ఇష్టం. ఈమధ్య మాట్లాడక చాలా రోజులు అయ్యింది, అందుకే ఉమ గుర్తుకు రాలేదు. ఉమే నెలకు ఒకసారి phone చేసేది. మధ్యలో చాలా రోజులుగా చేయలేదు. మొబైల్లో ఉమ నంబరుకు డయల్ చేసింది. ఉమ phone ఎత్తగానే సంతోషంతో అక్క అని అరిచినంత పని చేసింది. గాయిత్రి దేవి కోపం నటిస్తూ ఏంటి పూర్తిగా మరిచిపోయారు మేడం గారు అని నిష్టూరంగా అంది. Sorry అక్క, 6 months కింద డిస్క్ స్లిప్ అయ్యింది, 3 months bed రెస్ట్, రోజు బాక్ మసాజ్ చేస్తే లేవగలిగాను. వెంటనే కాలేజ్ ల్ exams అసలు తీరిక లేదు. అందుకే చేయలేదు అని చిప్పింది. అది ఇది మాట్లాడి రాహుల్ విషయం చెప్పింది. ఉమ వాళ్ళ కాలేజిలో సీటు ఇప్పిస్తానని చెప్పింది. కాసేపు మాట్లాడి phone పెట్టేసింది. రాహుల్ బయటినుండి రాగానే విషయం చెప్పి రెడీగా ఉండమని చెప్పింది. రాహుల్ కు కూడా ఉమ తెలుసు తనకు అంతకంటే మంచి Option కనిపించడంలేదు. ఉమతో చనువు లేకపోయినా బాగానే మాట్లాడుతాడు.

3 days తర్వాత ఉమ వాళ్ళ కాలేజీకి certificates తో వెళ్ళాడు. తను వెళ్ళే సరికి ఉమ class లో ఉంది. బయట వేయిట్ చేయమన్నారు. 1 o’clock కి ఒక మధ్య వయస్కురాలు తన వైపు రావడం చూసాడు. దగ్గరికి వచ్చేసరికి నవ్వుతూ చేయ్యి ఊపింది. ఉమను అసలు పోల్చుకోలేకపోయాడు. వాళ్ళింటికి వచ్చినప్పుడు చీరలో కొంచెం నిర్లక్ష్యం గా ఉంది, ఇప్పుడు సల్వార్ సూట్ లో 35 ఇయర్స్ అంటె నమ్మరు. Yellow టాప్ ఆరెంజ్ బాటం లెగ్ఇన్, వెంట్రుకలు curly గా వదిలేసింది, 5’6″ పొడుగు గోధుమ రంగు, ముఖంలొ ఏదొ ఆకర్షణ, నవ్వినప్పుడు బుగ్గలు చొట్ట బడుతున్నాయి. తనను ఇంత detailed గా ఎప్పుడు చూడలేదు, matching చెప్పులు గాజులు వేసుకుంది. ఉమ తన భుజం పై తట్టే సరికి ఈ లోకం లోకి వచ్చాడు. ఎరా అలా చూస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. తడబాటును కప్పిపుచ్చుతూ “మిమ్మల్ని గుర్తుపట్ట లేదు ఆంటి”
“తెలుస్తూనే ఉందిలే.. అమ్మ ఎలా ఉంది?”
“బాగుందాంటీ.”
“నీ సర్టీఫికేట్స్ ఏవి?”
File చేతిలో పెట్టాడు. అన్ని చూసి Good score అని మెచ్చుకోలుగా చూసింది. నాతోరా అని తీసుకెళ్ళి admission ఫార్మాలిటీస్ పూర్తి చేసారు.
“నీ లగేజ్ ఏదీ రా?”
“హొటల్ లో ఉన్నాయి ఆంటి. Hostel దొరికే వరకు అక్కడే ఉంటాను.”
“ఏంట్రా ఓవర్గా చేస్తున్నావు.. నేను ఉండగా Hostel లో ఉంటావా?” అని గాయత్రి దేవి కి డయల్ చేసింది. “ఏంటి అక్కా వీడు ఓవర్గా చేస్తున్నాడు Hostel లో ఉంటానంటున్నాడు. లగేజీ తీసుకొని మా యింటికి రమ్మని చెప్పు. నీవు కాల్ చేసిన రోజే వీడికి రూం రెడీ చేసాను” అని గట్టిగా చెప్పింది. ఉమ వినేలా లేదని అర్ధం అయ్యింది, వాడికి phone ఇవ్వూ అని, “అరేయ్ అది వినేలా లేదు దాని ఇంటికి వెళ్ళు” అని రాహుల్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. రాహుల్ కి వాళ్ళ అమ్మ పై పిచ్చికోపం వచ్చింది, తను Hostel లో ఉంటె బాగా ఎంజాయ్ చెయ్యచ్చు అనుకున్నాడు, తన ప్లాన్ అంతా పాడయింది. ఇక చేసేది ఎమీ లేక ఉమ ను కోపంగా చూస్తూ సరె అన్నాడు. ఉమ నవ్వుతూ ఇంటి అడ్రస్ చెప్పింది “ఏంటి ఎంజాయమెంటు మిస్సయిందని బాధపడుతున్నట్లున్నావు” అంటు వెళ్ళిపోయింది. కోపంగా లగేజ్ తేవడానికి hotel కు వెళ్ళాడు.

కోపం తగ్గాక సాయంత్రం లగేజీతొ ఆంటి వాళ్ళ యింటి ముందున్నాడు. కాలింగ్ బెల్ కొట్టాక కాసేపటికి ఆంటి వచ్చి డోర్ తీసింది, ఆంటీ నైటీలో నవ్వుతూ లోపలికి రారా అంటూ రాహుల్ కోసం రెడీ చేసిన రూంకి తీసుకెళ్ళింది, రూం చాల బాగుంది సింగిల్ బెడ్, చైర్ రీడింగ్ టేబుల్ అన్ని నీట్ గా సర్ధి ఉన్నాయి. నువు హాల్లో టివి చూస్తుండు నేను కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. రాహుల్ వెళ్ళి హాల్లో కూర్చున్నాడు, కాసేపటికి కాపీ కప్పులతో వచ్చింది.
“మీ ఇళ్ళు చాలా బాగుంది ఆంటీ.. మీ taste అనుకుంటా?”
“అవును రా, అంత కరక్టుగా ఎలా చెప్పావు?”
“అమ్మ చెప్పింది మీకు క్రియేటివిటి ఎక్కువ అని, అమ్మ మీరు కలిసి డ్రెస్ లు డిజయిన్ చేసే వారని చెప్పింది. అంకుల్ ఎప్పుడు వస్తారు?”
“అంకుల్ చాలా బిజీ రా లేట్ గా వస్తాడు. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి కాలేజీలో మనం ఒకరికి ఒకరం తెలుసని ఎవరికి చెప్పకు.”
అది ఇది మాట్లాడి డిన్నర్ చేసి ఎవరి రూం లోకి వాళ్ళం వెళ్ళాము. మార్నింగ్ లేచి రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి రవి అంకుల్ ఆంటీ breakfast చేస్తున్నారు, నన్ను చూసి అంకుల్ ఏం రాహుల్ ఎలా ఉన్నావు అంటూ plate యిచ్చాడు. మాట్లాడుతూ breakfast కానిచ్చి బై చెప్పి అందరు ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు.