నీరజ నిలయం – 01

పరుగు లాంటి నడకతో వచ్చి ఇంట్లో పడింది నీరజ. హాల్లోకి రాగానే తలుపు గడె పెట్టి బెడ్ రూం లోకెళ్లి మంచమ్మీద వాలిపోయింది. ఆమె మనసంతా చికాకుగా ఉంది. “చీ చీ. ఇలాంటి వాడనుకోలేదు ‘ అనుకుంటూ తను చూసింది మనసులోనుండి నెట్టేయటానికి ప్రయత్నించింది. అయినా అదంతా కళ్లముందే మెదల సాగింది.
రాఘవని తన తమ్ముడిలా చూసింది.
కానీ వాడు చేసిందేమిటి? అలోచిస్తుంటే వళ్లంతా కంపరమెత్తింది. “ అంత దరిద్రపు బొమ్మలకి నా ముఖాన్ని అంటించి .. యాక్ ‘ అనుకుంది.
* ‘ అక్కా నువ్వు మోడలింగ్ లో టై చేసుండాల్సింది ‘ అంటూ వెంట పడి తెగ ఫోటోలు తీసి తనకి చూపిస్తుంటే అవి చూసి మురిసిపోయిందే కానీ, అమ్మో .. ఇందుకా వాడు అన్నన్ని ఫొటోలు తీసింది? ‘ అనుకుంది. అసలు జరిగిందేమంటే….
నీరజ వాళ్లు ఉండేది హైదరాబాద్ లో. ఆమె భర్త శ్రీనివాస్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో ఇంజనీర్. వాళ్లిద్దరు పిల్లలు. కూతురు అంజలికి పదిహేడేళ్లు, కొడుకు అరుణ్ కి పన్నెండేళ్లు. అంజలి డెక్కన్ కాలేజ్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అరుణ్ విజయవాడ లో వాళ్ల మామయ్య దగ్గర ఉండి ఏడో క్లాస్ చదువుతున్నాడు. మూడేళ్ల క్రితం మౌలాలి లో సొంత ఇల్లు కట్టుకున్నారు వాళ్లు. మొదటి సంవత్సరం ఇల్లంతా వాళ్ల కిందనే ఉంచుకున్నా, క్రమంగా ఇంటి లోన్ తీర్చటం కష్టమవుతుండటంతో సగ భాగం ఎవరికన్నా అద్దెకివ్వాలన్న నిర్ణయానికొచ్చారు. అనుకున్న వెంటనే ఎవరూ అద్దెకి దొరక లేదు. ఇక ఎవరన్నా దొరుకుతారో లేదో అనుకుంటుండగా, ఒక సాయంత్రం శ్రీనివాస్ ఆఫీస్ నుండి వస్తూ వెంటబెట్టుకొచ్చాడు రాఘవని. విజయవాడ నుండి కొత్తగా హైదరాబాద్ వచ్చాడతను. తార్నాక లో ఫ్యాషన్ ఫొటో స్టుడియో పెట్టాడట. ఫ్యాషన్ మోడల్స్ కీ, అడ్వర్టయిజ్ మెంట్స్ కీ ఫొటోలు తీస్తుంటాడట ఎక్కువగా. ఇంకా పెళ్లి కాలేదు. స్టుడియో పనులు ఇంట్లో కూడా చేసుకోవటానికి వీలుగా ఉండే ఇంటికోసం వెదుకుతూ, విజయవాడలో ఉండే నీరజ అన్న గారి ద్వారా ఈ ఇంటి గురించి విని వెళ్ళి శ్రీనివాస్ ని కలిశాడట.
అతనికి కాఫీ ఇచ్చి కూర్చోపెట్టి మాట్లాడింది నీరజ. కాసేపట్లోనే ‘ అక్కా, బావా ‘ అని పిలుస్తూ కలుపుగోలుగా మాట్లాడి ఇద్దరినీ ఆకట్టుకున్నాడు. అతని పద్ధతి వాళ్లకి బాగా నచ్చింది. టీనేజ్ కూతుర్ని ఇంట్లో ఉంచుకుని ఒక బ్రహ్మచారికి ఇల్లివ్వటానికి ముందు కొద్దిగా వెనుకాడినా, అతను వాళ్లు చెప్పిన అద్దెకి మారు మాట్లాడకుండా ఒప్పుకోవటంతో పెద్దగా ఆలోచించకుండానే ఇచ్చేశారు. ఇద్దరు పిల్లల కోసం రెండు భాగాలుగా కట్టిన ఇల్లు అది. రెండూ ఒకే రకంగా ఉంటాయి. నాలుగొందల యాభై గజాల స్థలంలో కట్టారు ఇంటిని. ఇంటి చుట్టూ బాగా ఖాళీ స్థలం, అందులో నీరజ ఇష్టంగా పెంచుకుంటున్న పూల తోట, చుట్టూ ఆరడుగుల ఎత్తు కాంపౌండ్ వాల్, వెరసి చూడ చక్కని ఇల్లది. ప్రతి భాగంలోనూ ఒక హాల్, బెడ్ రూం, అటాచ్ బాత్ రూం, కిచెన్ ఉన్నాయి. హాల్ లోనుండి అవసరమైతే రెండో భాగం లోకి వెళ్లటానికి తలుపు కూడా ఉంది. ఎడమ వైపు భాగంలో తాము ఉండి రెండో భాగాన్ని రాఘవకి ఇచ్చారు.
రాఘవకి ఇచ్చిన భాగానికి ఆనుకుని బయట వైపు మరో బాత్ రూం కూడా ఉంది. దానికి బయటి నుండి ఒక తలుపు,
రాఘవ ఇంటి హాల్లో నుండి మరో తలుపు ఉంటాయి. అతని పోర్షన్ కి గెస్ట్ బాత్ రూం లాంటిదన్న మాట. నీరజ వాళ్లు కూడా ఎక్కువగా దాన్నే వాడతారు – వాళ్లింట్లోని అటాన్డ్ బాత్ రూం మెయింటెనెన్స్ కష్టమని.
మరునాడే వచ్చి ఇంట్లో చేరిపోయాడు రాఘవ. నెల తిరిగే సరికి తమ ఇంట్లో వాడిలాగా కలిసిపోయాడు. నీరజ కోసం అప్పుడప్పుడూ మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చి పెట్టటం, ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేసి పెట్టటం లాంటివి చేస్తూ ఉండేవాడు. అతను ఉంటున్న భాగం తాళాలు కూడా నీరజ దగ్గరే వదిలేసి అవసరమైతే వాడుకోమనేవాడు. మొదట్లో బ్రహ్మచారికి ఇల్లిస్తే ఏ తలనొప్పులు వస్తాయో అని నీరజ్ మనసులో ఏ మూలనో కొద్దిగా అనుమానం ఉన్నా నెల తిరిగే సరికి అది మటు మాయమైపోయింది. కాకపోతే, ఇల్లు మాత్రం అంత నీట్ గా ఉంచుకునే వాడు కాది.
కానీ నీరజ దాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. అతని భాగం తాళాలు ఎటూ తనదగ్గరే ఉండంతో రెండు మూడు రోజులకోసారి తమ ఇంటితో పాటే అతని భాగాన్ని కూడా సర్ది నీట్ గా పెడుతుంటుంది. పని మనిషిని పెట్టుకునే మతున్నా అన్ని పనులూ స్వయంగా చేసుకోవటమే ఇష్టం నీరజకి. పని మనిషి ఉంటే ఇంట్లో ప్రైవసీకి భంగమని ఆమె అభిప్రాయం. పైగా ఆ మాత్రం పనులు కూడా చేయకపోతే వళ్లు పెరిగిపోతుందని ఆమె భయం.
అలా సర్దటానికి అతని భాగంలోకి ఈ ఉదయం వెళ్లినప్పుడు జరిగిందది. అప్పటికే అతను తమ ఇంట్లో అద్దెకు దిగి పది నెలలయింది.
రాఘవ ఇంట్లో ఎక్కడేమున్నాయో అన్నీ నీరజకు తెలుసు. అతను అల్మైరాలకు కూడా తాళాలు వేసుకోడు. అప్పుడప్పుడూ అందులో నోట్ల కట్టలు ఎదురుగా కనిపించేలా పెట్టి అలాగే వెళ్లిపోతుంటాడు. అది చూసి నీరజ మందలిస్తుంది. అయినా “ వాటినెవరు తీస్తారక్కా. తీస్తే గీస్తే నువ్వే కాజెయ్యాలి. నీ మొఖానికి అంత సీను లేదులే ‘ అని నవ్వేసేవాడు. అలా ఫ్రీగా జోకులేసేంత చనువు ఉందిప్పుడు వాళ్లిద్దరి మధ్య.
అప్పుడప్పుడూ రాఘవ నీరజ ఫామిలీ ఫొటోలు తీసి పెడుతుండేవాడు. ‘ ఇంత అందంగా ఉంటావు కదా మోడలింగ్ లో ట్రై చేయ రాదూ ‘ అంటూ వెంటపడేవాడు కూడా. ఒక సారి ఆమెని రక రకాల భంగిమల్లో కూర్చోబెట్టి ఫొటోలు తీసి ఇచ్చాడు. అవి చూసి నీరజ మురిసిపోయింది. వాటిని చూసి శ్రీనివాస్ కూడా ‘ రాఘవ అనేది నిజమేనోయ్. ఏదైనా చీరల షాప్ కి మొడలింగ్ చెయ్యరాదూ ‘ అనేవాడు.
సరే. మళ్లీ కధలోకొస్తే, అతనికి సంబంధించిన వస్తువులన్నీ అంత ఓపెన్ గా ఉంచేసినా, బెడ్ రూంలో ఉన్న అతని సూట్ కేస్ మాత్రం ఎప్పుడూ లాక్ చేసి ఉండేది. ఆడ వాళ్లకుండే కుతూహలం కొద్దీ నీరజ ఒకటి రెండు సార్లు అతను లేనప్పుడు దాన్ని తెరవటానికి ప్రయత్నించింది కానీ అది తెరుచుకోలేదు. దాంతో అందులో ఏమున్నాయో అనే కుతూహలం మరింత పెరిగి పోయిందామెకి. ఆ ఉదయం అతని బెడ్రూం సర్దుతూ అనుకోకుండా ఆ సూట్ కేస్ వైపు చూసి ఆశ్చర్యపోయింది. లాక్ చేయటం మర్చిపోయి వెళ్లినట్లున్నాడు, పై మూత కొద్దిగా తెరుచుకుని కనిపిస్తుందది. వెంటనే చేస్తున్న పని ఆపేసి దాని మూత తెరిచి చూసింది. దాన్నిండా చిందర వందరగా పడేసి ఉన్నాయి చాలా ఫొటోలు. అన్నీ నగ్నంగా ఉన్న అమ్మాయిలవే. షాక్ కొట్టినట్లు మూత వదిలేసింది.