Joint firm 8

శీను వెళ్లిన కాసేపటి కి కితికి లోంచి పద్మ దర్శనం అయింది. ఆమె వంక చూస్తూ ఆమె సంతకం పెట్టిన నోటు ని మోజు గా ముద్దు పెట్టు కున్నాడు తను. నవ్వుతూ కిటికీ రెక్కలు మూసింది పద్మ.
ఆ కిటికీ వెనక మంచం ఉంది గనుక ఆమె అక్కడే ఉంటుందని తానూ అక్కడే కూర్చున్నాడు. అతడు అనుకున్నట్టే రెండు నిముషాల తర్వాత మెల్ల గా ఒక రెక్క తెరుచు కుంది. మళ్లీ ఆ నోటుని ముద్దు పెట్టు కున్నాడు తను. తప్పు అని ముక్కు మీద వేలు వేసుకుని కొంటె గా చూసింది పద్మ. ఈ సారింక రెక్క ముయ్య లేదు.
కేవలం ఒక్క రోజులో ఆమె అంత సులువు గా దొరికి పోవడం అతని కి నమ్మ శక్యం కానంత ఆశ్చర్యం గా ఉంది. అంతకు ముందు అక్కడి నుంచి పోయినా గోవింద రావు మీద ఉండే గ్లామరుకు అమె గారు తన మీద కు బదలాయించి ఉండాలని సమాధానం పడి ఆమెను వేసుకోవడం ఎలాగా అన్న ఆలోచనతో ఆ రాత్రి అతనికి నిద్ర పట్ట లేదు.

మరో రెండు రోజులు గడిచినా అతని సమస్య పరిష్కారం కాలేదు. నువ్వు నాకు కావాలి నీతో మాట్లాడాలని నా మనసు తహతహ లాడుతోంది అని లెటర్ రాసి శీను చేతి కిచ్చి పంపాడు.
అటు నుంచి ఏదో సమాధానం వస్తుందన్న అతని ఆశ నిరాశ అయింది. కాగా ఐదు నిముషాల తర్వాత బయట కొచ్చి సీరియస్ గా మంగ తాయారు దగ్గరకి వెళ్లడం అతనికి సంభ్రమాశ్చర్యాల ని కలిగించింది.
కొంప దీసి ఆ లెటర్ ఆవిడ కి చూపిస్తుందా? ఇంత దగా నా అని గొణుక్కుంటూ గదిలో కాలు కాలిన పిల్లి లా తిరగ సాగాడు.
మా అమ్మ రమ్మంటోంది మామయ్యా అని శీను రావడం తో అతని గుండె లో రాయి పడి పోయింది. పద్మ మీద పట్టరాని కోపం వచ్చింది. వెళ్లక పోతే మరీ అసహ్యం గా ఉంటుందని తలుపుకు బయట గడియ పెట్టి వెళ్లాడు.
లోపలికి రా అంది మంగ తాయారు కొంచెం ఆదేశిస్తున్న ధోరణి లో.

అతని తో పాటు లోపలికి వచ్చిన శీను ని బయట ఆడు కొమని బయటకు పంపించింది ఆమె. తన ను చూడ గానే మొహం చాటు చేసుకుని మంచం వైపు కు తిరిగింది పద్మ.
ఎందు కండీ రమ్మన్నారంట? అతి వినయం గా మంగని అడి గాడు ఏమీ తెలియనట్లు.
ఓ క్షణం అతని వంక ఎగాది గా చూసి నువ్వేదో మంచి వాడివని అనుకున్నాను. కానీ గ్రంధ సాం గుడివే అంది మంగ వెటకారం గా.
నువ్వు పెద్ద పత్తిత్తు వా? మన సులోనే గొణుక్కునాడు తను.
మా శీను తో పద్మ కి రాయబారాలు పంపుతున్నావటా నిజమేన? కొంచెం సీరియస్ గానే అడిగింది.
మొదటి రాయబారం ఆమె నుంచే వచ్చింది అని అందా మనుకున్నాడు కానీ మాట రాలేదు.

తను పెళ్లి అయిన పిల్ల. నీవు రాసిన ఉత్తరం ఎవరి కంట అయినా పడిందనుకో అప్పుడు ఏమవుతుందో ఆలోచించావా? అందామె.
పొర పాటు అయింది. ఇంకె ప్పుడూ ఇలాంటి అవకతవక పనులు చేయను. బుద్ధి వచ్చింది. పద్మ మీద ఉన్న కోపాన్ని అణుచు కుంటూ సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు.
అయితే ఆ మాట తనకే చెప్పు. అవతల నాకు ఎసరు మరిగి పోతోంది అని వెళ్లి పోయింది.
కోదండం దృష్టి పద్మ మీద పడింది. మెల్లి గా. ఇటు తిరిగి అతని వంక ఓరగా చూసిందా మె.
ఈ నాలుగైదు రోజుల నుంచి నన్ను కవ్విస్తున్నది ఇందుకేనన్న మాట. ఇంకొకళ్ల చేత తిట్టించే బదులు ఆ రోజు ఆ నోటు మీద సంతకం చెయ్య మన్నప్పుడే ఛీ అనే సుంటే నేనా లెటర్ వ్రాయక పోయే వాడిని. సరే, ఏమైనా నేను చే సింది తప్పే అని ఒప్పుకుంటున్నాను. ఇంకె ప్పుడూ నా వళ్ల నీకె లాంటి ఇబ్బంది కలగదు అన్నాడు.

పద్మ మాట్లాడలేదు. అదోలా నవ్వుతూ పెట సవరించుకుంటోంది. కోదండానికి ఆమె వ్యవహారం చిర్రెక్కించింది.
అదుగో, ఆ నవ్వే నన్ను నవ్వుల పాలు చేసింది అన్నాడు.
ఏం కాదు. అంతా నీ భ్రమ అంది పద్మ కిల కిలా నవ్వుతూ.
అంటే..?
నాతో మాట్లాడాలని ఉందనీ దానికి మార్గం చూడ మనీ వ్రాసావు కదా? అందుకే ఇలా చేసాను. ఏం మాట్లాడాలని అనుకుంటునావో ఇప్పుడు మాట్లాడొచ్చుగా.
బుర, తిరిగి పోయిందతనికి. విస్మయానందాలతో మాట పెగల లేదతనికి.
త్వర గా మాట్లాడు.. . అంది పద్మ అనునయం గా.

ఆ పిల్ల మరీ పిరికి గొడ్డు అన్న గోవింద రావు మాట జ్ఞాపకం వచ్చింది కోదండాని కి. నిజం గా తను పిరికి దయితే ఇంత సాహసం చేయ గలదా? అసలు ఆ రోజు తనకలా నోటు మీద సంతకం చేసి పంపుతుందా? మరింక ముందూ వెనకా చూడ కుండా చటుక్కున ఆమె చెయ్యి పట్టు కున్నాడు.
నేనడిగింది ఇలా కంగారు కంగారు గా మాట్లాడుకోవడం కాదు. నాకు నువ్వు కావాలి . నిన్ను కౌగిలిలో ఇముడ్చుకుని ఏదేదో చేసెయ్యాలనిపిస్తోంది. రాత్రి నిన్ను కలుసుకోవడానికి కుదరదా? నీవు సై అంటే నేను
మీ గోడ దూకి రావడానికి కూడా రెడీ అన్నాడు మళ్లీ ఇటు వంటి చాన్సు రాదని పైట మీద నుంచి ఆమె ఎత్తుల్ని తడుముతూ.
గోడ దూకితే కాలు విరుగుతుంది. ఎవరైనా చూ సారంటే ఏకంగా బరితె పగులుతుంది.
అతని చేతిని తన చాథీ కి అదుముకుంటూ చిలిపిగా నవ్వింది పద్మ.
మరెలా?

ఇది గో ఇలాగే ఇంకొక సారి ఇం కోలా ప్లాన్ చేద్దాం

ఆలస్యమైతే భరించ లేను. ఇప్పటికే నీ దయ వలన రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. ఒక వేళ చిన్న కునుకు పట్టి నా నువ్వే కల లోకి వస్తున్నావు.
అన్నీ అబద్ధాలు. అంతా చేసి ఐదు రోజులు కూడ కాలేదు మనిద్దరం ఒకరి నొకరు చూసుకొని.
మన ది లవ్ యెట్ ఫస్ట్ సైట్ , తొలి చూపు ప్రేమ.
ఇన్స్.. స్స్..స్స్ .. చాలు. పిన్ని వస్తుంది.
వెళ్లేటప్పుడు నా గది లోకి రాకూడదూ?
అబ్బా
.. ఆశ?
నీకు లేదా?
నీకన్నా ఎక్కువే ఉంది. కానీ నీ గది లోకి రావడం మా వాళ్లు గానె పై వాళ్లు గానీ చూసారంటే కొంపలు అంటుకుంటాయి.

కోదండం ఏదో అనబోయాడు కానీ గుమ్మం దగ్గర నుంచి వాళ్ల ఫార్సు చూసిన మంగ తాయారు అయితే మీరిద్దరూ రాజీ పడి పోయారన్న మాట అని నవ్వటం తో పద్మను వదిలేసి దూరంగా తప్పుకున్నాడు.
జాగ్రత్త మరి. మూడో మనిషి కి అను మానం కలగ కుండా గుట్టు గా కానిచ్చుకోండి వ్యవహారం… . అని సలహా ఇచ్చింది ఆమె.
ముసి ముసి గా తలూపి తన గది లోకి వచ్చేసాడు తను.
ఏదో అయిపోతుందని భయ పడిన వ్యవహారం ఇంత ఆనందదాయకం గా పరిణ మించడం వలన ఉత్సాహం ఆగడం లేదు అబ్బాయి గారికి. హుషారు గా సిగరెట్ వెలిగించి మంచం మీద ఒదిగి పోయి తీయటి ఊహల లోకి తేలి పోసాగాడు. ఎవరో మధ్య తలుపు తడుతున్న చప్పుడు అతని ఆలోచనలకు బ్రేకు
వేసింది. దిగ్గున లేచి కూర్చుని సందేహం గా చూసాడు తలుపు వంక. టిక్ టిక్ మన్న చప్పుడు

మళ్లా వినిపించింది. వెంటనే వెళ్లి తలుపు తీసాడు. తలుపు ఓర గా తెరుచుకుంది.
అరుగు మీద కున్న తలుపు మూసేసి, కిటికీ రెక్కలు కూడా వేసెయ్ అంది పద్మ తలుపు పక్క నుంచి.
సిగరెట్ కింద పడేసి కాలి మడ మతో నలిపేసి ఆమె చెప్పిన రెండు పనులూ రెండు క్షణాల్లో పూర్తి చేసి ఇటు తిరిగాడు.
ఇంకా ఉంది.



638498cookie-checkJoint firm 8