బ్లూ ఫిల్మ్ – Part 14

బ్లూ ఫిల్మ్ – Part 14

“ఎంత వేడిగా వున్నావ్ సంధ్యా, ఎన్నాళ్ళయ్యింది తోడులేక?” అడిగింది సంధ్యని.
ఒక సంస్కారవంతుడైన మగాడు పరాయి ఆడదాని గురించి తెలుసుకోకూడదని జవాబు, అవకాశంలేని ఎందరో మగాళ్ళు నాకులాగే…తెలుసుకోరు. కానీ ఇప్పుడు వచ్చింది అవకాశం. ఎంతమంది మగాళ్ళకి ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలనే కుతూహలం వుండదో నాకు తెలీదుగానీ నేను మాత్రం కుతూహలంగా చెవులు రిక్కించి వినసాగాను.
సంధ్య జవాబు చెప్పలేదు.
“అలా సిగ్గుపడితే ఎలా సాండీ డియర్ ఇంకా ఆ హేమంత్ ని.”
“ఛ ఛ… వాడి గురించి నేనసలు ఆలోచించటం లేదు.”

“మరైతే నీకు సెక్స్ మూడ్ లేదా?”
“ఎందుకుండదు ఉషా. అప్పుడు నువ్వు నేనూ ఒకే ఇంట్లో వుండే రోజుల్లో రోజూ నువ్వు ఇలాగే నా ఒంట్లో వేడి తగ్గించేదానివి…! నువ్వు వెళ్ళిపోయాక… ఒకే ఒక్కసారి మా హాస్పిటల్ లో డాక్టర్ తో…” అని ఆగిపోయింది.

“నువ్వెంత అమాయకురాలివి సంధ్య. నీలాంటి పిచ్చి ఆడవాళ్ళు ఉండబట్టే మగాళ్ళు వాళ్ళని తోలు బొమ్మల్లా ఆడలాడిస్తున్నారు. వాస్తవానికి మగాడికున్న ధీమా అదొక్కటే. ఆడది అబల. ఆడది ఆ విషయంలో బలహీనురాలు. ఆడది విర్రవీగితే ఆమెను బంధించి—మానభంగం చేసి పారేస్తే పొగరణిగిపోతుంది అని. మగాడి మానానికి భంగం అయితే అది మగతనం. ఆడదాని మానానికి భంగమయితే అది నష్టం. అనాదిగా ఆడదానికి ఆమె స్త్రీత్వం ఒక గొప్ప ఆస్తిగా పరిగణించబడుతోంది. మగాడు బంధిపోటై అది కొల్లగొట్టి—విజేతలా విర్రవీగుతాడు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సంధ్యా——మానభంగం అనేది జరిగితే ఇద్దరికీ జరిగినట్లే.

సెక్స్ క్రియవలన ఆడది నష్టబోతే, మగాడూ నష్టబోయినట్లే. మగాడికి లాభిస్తే… ఆడదానికి లభించినట్లే. స్త్రీపురుష మానాభిమానాల సమానత్వాన్ని సాధించగలగాలి. మగాడికి అవమానకరం కానిదేదీ ఆడదానికే అవమానకరం కాకూడదు!” అంది ఉష.
“అంటే ఆడదానికి సిగ్గులజ్జ వుండకూడదా? శీలానికి విలువ ఇవ్వకుండా విచ్చలవిడిగా… అందరి దగ్గరా.”

“నోనోనో! నన్ను అపార్ధం చేసుకుంటున్నావ్ సంధ్యా. శీలానికి విలువ ఇవ్వకూడదని నేనెప్పుడూ అనను. అన్నిటికంటే ఈ ప్రపంచంలో గొప్పది శీలం. కానీ శీలం అంటే సెక్స్ కాదు. నడవడిక. నీకు నచ్చని మనిషిని తిరస్కరించు. ఓ.కే. కానీ నచ్చిన మనిషిని నీ పడకగదిలోకి ఆహ్వానించి సత్కరించటం కూడా శీలం కోల్పోవడమే అనుకుంటే అయాం సారీ. శీలం అనే పదానికి మీ అందరికీ అర్ధమైనా తెలియకపోయి వుండాలి. నా దృష్టిలో వున్న అర్ధానికి శీలం కన్నా శక్తివంతమైన పవిత్రమైన పేరు మరేదైనా వుండి వుండాలి” అంటోంది ఉష.

నాకు నవ్వొచ్చింది.

కానీ సంధ్యకి ఉష మాటల్లోని అర్ధం ద్యోతకమైనట్లుంది.
“యస్…యస్…నా కర్ధమయ్యింది. నీ దృష్టిలో శీలం అంటే వ్యక్తిత్వం. నీ ఒక్కరి దృష్టిలోనే కాదు. వ్యక్తిత్వమన్నా శీలమన్నా ఒక్కటే. అయితే — నువ్వు చెప్పిన ఒక్క పాయింట్ చాలా గొప్పది. వ్యక్తిత్వం అనేది, శీలం అనేది ఆడదానికైనా మగాడికైనా ఒక్కటే. స్త్రీ పురుషుల మధ్య లేదా రెండు శరీరాల మధ్య జరిగే రాసక్రీడా సల్లాపం శీలం కోల్పోవడం కాదు, అంతేగా?”

“ఎగ్జాక్టిలి సాండీ నీ శరీర ఉష్ణోగ్రతని బట్టి, నువ్వింతసేపు నాకు ఇచ్చిన రెస్పాన్స్ ని బట్టి—నువ్వు మంచి కాక మీద వున్నావు అని తెలుస్తోంది. నా కిప్పుడు సెక్స్ కావాలని అర్ధం ఔతోంది. ఓ పని చెయ్యకూడదూ?” అంది ఉష.
“ఏంటది? మళ్ళీ పెళ్ళి చేసుకోనా? మరో మగాడిని చూసుకోనా?”

“అదెలాగూ తప్పదనుకో. ఓ.కే. పెళ్ళెందుకు? మొగుడెందుకు? అనుకుంటే ఓ.కే. అసలు పెళ్ళి అనేది చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా వుండగలిగేవాళ్ళు నా దృష్టిలో దైవాంశ సంభూతులు. బ్రహ్మచర్యాన్ని గౌరవించి, త్రికరణ శుద్ధిగా పాటించే వాళ్ళు నా దృష్టిలో మహానుభావులు. కానీ దొంగ బ్రహ్మచారులు, మానసిక వ్యభిచారులు నా దృష్టిలో నీచులు. పశువు కన్నా నికృష్టులు. మానసిక వ్యభిచారం కన్నా శారీరిక వ్యభిచారం చాలా గొప్పదని నా అభిప్రాయం. నిజం చెప్పు… గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు… నువ్వు బ్రహ్మచారిణివా? నీకు మానసిక వ్యభిచారం లేదా?____” నిలదీసింది ఉష.

నేనెంతో కుతూహలంగా వింటున్నాను.
అసలు ఈ ప్రశ్న ఈ ప్రపంచంలో ఎవ్వరికి వేసినా చిత్తశుద్ధితో ఏం జవాబు చెప్పగలడో—దాన్ని బట్టి ఉష మనస్తత్వ వ్యక్తిత్వ ఔన్నత్య నీచత్వాలని బేరీజు వేసుకోవాలి.
“నేను బ్రహ్మచారిణిని కాను, నీకు తెలుసు ఉషా. నా జీవితంలో—ఇద్దరికన్నా ఎక్కువమంది మగాళ్ళతోనే శారీరిక సంపర్కం జరిగింది. అంతేకాదు, సమాజం అంటే వున్న భయం వలన — నేను మోసపోయిన నాటినుంచీ — మానసిక వ్యభిచారంలోనే ఉపశమనం పొందుతున్నాను” ఒప్పుకుంది సంధ్య.
ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది ఉష.
“వెరీ గుడ్ సాండీ డియర్. నీకో శుభవార్త చెప్పనా?”