బలరాం

సాయంత్రం 5 ఆయిన్ది టైం….బలరాం తన పాత బులెట్ పై వస్తున్నాడు.ఒక పెద్ద వాగు బ్రిడ్జి మీద ఆగి బైక్ పక్కన పెట్టి సిగరేట్ వెలిగించుకుని వాగు వైపు చూస్తూ వున్నాడు.వాగు నిండా నీళ్లు ఆల్మోస్ట్ గట్లు నిండిపోయి పారుతున్నాయి.కారణం ఒక వారం నుంచి అక్కడ ఇంక పైన ఏరియా లో వర్షాలు పడుతున్నాయి.ఈరోజే కొంచం వాన తెరిపిండి.సిగరెట్ తాగుతూ దూరం గ వస్తున్న స్కూల్ బస్సు ని గమనించాడు.బలరాం కళ్ళముందే గట్టు మీద వస్తున్నా బస్సు నేరుగా నీళ్లలోకి వెళ్లిపోయిన్ది.నీళ్లలో వెంటనే ఆలస్యం చేయకుండా బలరాం పరుగెత్తుకుంటూ వెళ్లి బస్సు మునిగిన చోటు కి వెళ్లి నీళ్లలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసాడు.వాగు ఉదృతుంగా ఉండటం వలన వెళ్లలేక పోతున్నాడు.ఇంతలో బస్సు సగం వరకు మునిగి పిల్లలు పెద్దగ ఏడవటం ,,,,ఇక ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా బస్సు మీదకు దూకి కిటికీ లూగుండా లోపాలకి వెళ్లిపోయియాడు.ఇంతలో బస్సు నీళ్ల తాకిడికి కొట్టుకుంటూ బ్రిడ్జి కిందకి వచ్చి ఆగింది.చుట్టూ వందలమంది జనం గుమిగుదారు కానీ ఒక్కరు కూడా నీళ్లలోకి దుకే సాహసం చేయటం లేదు.ఎందుకంటే ఇంతవరకు ఆ వాగు లో పడిన మనిషి బ్రతకలేదు.అందుకే అందులో గేదె లు కూడా దిగవు.

బస్సు టాప్ బ్రిడ్జి కి తగలుకుని ఆగగానే బలరాం ఒక్కసారిగా బస్సు డోర్ తెరిచి పిల్లలని బస్సు మీదకి ఎక్కించసాగాడు.బ్రిడ్జి మీద వున్న కొంతమంది కుర్రవాళ్ళు ధైర్యం చేసి పిల్లలని పైకి లాగారు.అలా బలరాం బస్సు లో వున్నా 30 మంది పిల్లలని బయటకి లాగివేశాడు.ఇంతలో ఒక్కసారిగా బస్సు బ్రిడ్జి కింద నుండి మునిగిపోతు డ్రైవర్ తో సహా నీళ్లలోకి కొట్టుకుపోయేంది.బలరాం వెంటనే బస్సు లో నుండి బయటకి వచ్చి ఈదుకుంటు గట్టు మీద కి వచ్చాడు.వాళ్ళు ఇదిలించుకుంటు గట్టు మీద నుండి బ్రిడ్జి మీద కి వేస్తుంటే అందరూ ఏటూళ్ళు అటు వెళ్లిపోయారు.పిల్లలు కూడా భయం తో దూరం గ పరుగులు తీశారు.బలరాం అదేమీ పట్టించుకోకుండా తన బైక్ తీసుకుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.

చాలా పెద్ద ప్రమాదం తప్పింది నిజం గ.పిల్లలు ఏడుస్తూ ఎం చేయాలో తెలియకుండా ఉండగా ఒక్కసారిగా పోలీస్ లు రావటం,,పిల్లలని వాళ్ళ జీప్ ల లో ఎక్కించుకుని వాళ్ళ ఇంటిదగ్గెరా వదిలిపెట్టటం జరిగిపోయేనై.పిల్లలు ఇంటికి వెళ్లి జరిగింది చెప్పారు.బలరాం అంకుల్ వచ్చి కాపాడారు అని చెప్పిన కూడా ఆ ఏరియా లో ఎవరు బలరాం ని కలిసి థాంక్స్ చెప్పే సాహసం చేయటం లేదు.

కారణం బలరాం ఒక పెద్ద రౌడీ.డబ్బులు ఇస్తే ఎవరినైనా చంపేసేవాడు ఇంటకముందు.ఇప్పుడు మర్డర్ లు మాని పొలిటికల్ వాళ్ళ పనులు చేసిపెడుతూ,,సెట్టలేమెంట్స్ చేస్తూ చాలా సంపాదిస్తున్నారు.కానీ చాలా మంది అనాధలకి కూడా వాడే ఆధారం అని అక్కడ ఎవరికీ తెలియదు.ఒక 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి నెల్లూరు లో ని ఒక వీధి కి వచ్చి ఇల్లు అద్దె కి అడిగితె రౌడీ లాగ ఉన్నావ్ నీకు ఇవ్వము అని బలరాం మొహం.మీద నే తలుపు వేశారు.అంటే ఆ ఇంటి ఓనర్ గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళని ఇంట్లో నుండి గెంటేశారు బలరాం ఇంకా అతని మనుషులు.తర్వాత ఆ ఇంటి ఓనర్ పోలీస్ లు కి చెప్పిన,,,ఇంకా పెద్ద పెద్ద మనుషులకి చెప్పిన ఏమి చేయలేకపోయారు.చేసేదేం లేక వాళ్ళు ఇల్లు వదిలేసి వేరే వూరు వెళ్లిపోయారు.అప్పటినుండి ఆ ఏరియా లో బలరాం తనకి ఎదురు చెప్పిన వాళ్ళని చాలా మందిని కొట్టాడు.5 ఎల్లా కి ఇప్పుడు నెల్లూరు లో బలరాం కి ఎదురు చెప్పేవాళ్ళు లేరు.ఎం.ఎల్.ఏ లు కూడా రోజు బలరాం తో పనులు ఉంటాయి కాబట్టి ఏమి అనకుండా బలరాం చెప్పిన పనులు చేసిపెడుతూ వున్నారు.ఒక ఏడాది క్రితం ఎలేక్షన్స్ లో బలరాం పవర్ చూపించి రిగింగ్ చేసి లోకం ఎం.ఎల్.ఎన్ని గెలిపించారు.అప్పటినుండి ఇక బలరాం కి ఎదురు లేకుండా పోయేంది.గోవెర్నమెంట్ లో పెద్ద పెద్ద కాంట్రాక్టు లు ఏవి జరిగిన దానికి కావలిసిన ల్యాండ్ కి వున్నా ప్రోబ్లేమ్స్ అన్ని సెట్టలే చేసి కమిషన్ కోట్ల లో తీసుకుంటాడు.అలా సంపాదించింది మొత్తం సగం ఖర్చు పెట్టి సగం దాచిపెట్టేవాడు.తాను ఖర్చుపెట్టే సగమే కోట్ల లో ఉండటం వలన బలరాం కి ఇంకా తన పక్కన ఉండే 5 గురు రౌడీ లకి రోజు పార్టీ లాగే ఉంటుంది.

బలరాం కి చుట్టూ ఉన్నవాళ్లు భయపడతానికి ఇంకో కారణం కూడా ఉంది.ఒకసారి కొత్త గ వచ్చిన పోలీస్ ఆఫీసర్ కి బలరాం ఉంటున్న ఏరియా వాళ్ళు అందరూ కలిసి తలా కొంత వేసుకుని పెద్ద మొత్తం లో ఇచ్చి బలరాం ని అరెస్ట్ చేయంచాడు.కానీ అరెస్ట్ చేసిన గంట లోనే బయటకి వచ్చేసాడు బలరాం.హోమ్ మినిస్టర్ దగ్గెరే నుండి ఫోన్ వచ్చేసరికి పోలీస్ ఆఫీసర్ కూడా ఏమి చేయలేకపోయాడు.కానీ ఇంతలోనే తొందర పది ఆ పోలీస్ ఆఫీసర్ బలరాం ని ఇంట్లో నుండి లాక్కొచ్చి కోటుకుంటు స్టేషన్ కి తీసుకువెళ్లారు.కానీ గంట తర్వాత వదిలెయ్యక తప్పలేదు.బలరాం ఇంటికి వాస్తు నేరుగా ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి వాళ్ళ పెళ్ళాం ని లాక్కొచ్చి బలరాం ఇంట్లో పెట్టుకున్నాడు.పోలీస్ ఆఫీసర్ చేయని ప్రయత్నం లేదు.చివరకి ఏమి చెయ్యలేక బలరాం ని బ్రతిమిలాడుకంటే తర్వాత పంపుతా.నా కోపం తగ్గినాక.అప్పటివరకు అది ఇక్కడే ఉంటది.నువ్ ఇక్కడ నుండి దూరం గ వేళ్ళు.నీకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయంచా.అని చెప్పగానే పోలీస్ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *