కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ Aయోధుడు) – పార్ట్ 12

కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ Aయోధుడు) – పార్ట్ 12

తన పుపిరి బారంగా పిలుస్తూ, తన మొత్తను నా మొల కేసి వత్తుతూ తన మొదటి ముద్దులోని మాధుర్యాన్ని ఎంజాయ్ చెయ్య సాగింది. గుడ్రాల్లాగా గట్టిగా నా ఛాతికి గుచ్చుకొంటున్న తన రొమ్ముల బిగుతనం గ్రహిస్తూ, నా చేతులను తన పిర్రల మీద వేసి నా కేసి వత్తుకో సాగాను. మా ఇద్దరి మద్య పుట్టిన వేడికి నా లుంగీలో నిలువుగా ఉబ్బిన నా మొడ్డ తన బొక్కకేసి వత్తు కొంటుండగా , ఆ వత్తడి బట్టల పై నుంచే తన పూకు పెదాలను కిక్కేస్తుంటే. తన పిర్రలు నా మోడ్డకేసి వత్తేస్తూ నన్ను గట్టిగా పట్టేసుకొని తన మొదటి భావప్రాప్తిని పూర్తిగా అనుభవిస్తూ నా కౌగిట్లో కార్చేసుకోంది.

తనేమి అన్నిట్లో ఆరితేరిన అమ్మాయి కాదు , అంతకంటే ఏమి తెలియనీ అమ్మాయి కాదు. ఓ వైపు కొద్దిగా తెలిసి , ఇంకో వైపు సెక్స్ గురించి ఎమీ తెలియని తనం అన్నట్లు ఉంది.

నా శరీరానికి తన అనుభవం కావాలంటుంది . కాని నా మనస్సు ఇప్పుడు సరియైన టైం కాదు తనకు అంటుంది. శరీరాన్ని నా మనసు అదుపులో పెట్టుకొని. ప్రేమ పూర్వకంగా తన తలను నా చాతీ మిద పెట్టుకొని అలాగే పడుకోండి పోయాము. కొద్ది సేపటికి నా బనియన్ తేమ తేమ గా అయ్యే కొద్ది తన తల పైకి లేపి చుస్తే తను ఏడుస్తుంది. పడుకొన్న వాన్ని లేచి సోఫా అంచుకు అనుకోని తనను నా దగ్గరకు తీసుకోని తన కళ్ళు తుడిచి తన పెదాల మిద సున్నితంగా ముద్దు పెడుతూ
“ఇంతకూ ఎందుకు ఏడుస్తున్నావు”
“అది ఏడుపు కాదు బావా , ఆనందం , ఇంత అనందాన్ని నేను జీవితం లో ఎన్నడూ పొంద లేదు.” ఓ వైపు నా జీవిత ధ్యేయం నెరవేరడానికి మార్గం చూపావు. ఇదిగో ఇప్పుడు మొదటి సారి నన్ను దగ్గరకు తీసుకోని కౌగిలిలో మాధుర్యాన్ని చూపావు” అంది నవ్వుతూ.
“నువ్వు sanskrit తిసుకోన్నావా “
“నీ కు ఎలా తెలుసు “
“అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదులే , ఈ కాలంలో % కోసం అందరూ అదే లాంగ్వేజ్ ఆప్షన్ తీసుకొంటారు , నువ్వేమో అందులోని పెద్ద పెద్ద పదాలు కుడా మాములుగా వాడేస్తున్నావు అందుకే అడిగా “
“నా ఎద మిద తన పిడికిలితో కొడుతూ , ఎదో ఎమోషన్ లో అలా వచ్చేసాయి.” అంటూ నా కౌగిట్లోంచి విడిపోయి సోఫా ఇంకో అంచున అనుకోని కుచోంది.
“నీకు తెలియదు నేను ఎంత లోన్లీ గా ఫీల్ అయ్యే దాన్నో , నాన్న ఉన్నా ఎప్పుడు ఎదో తన లోకం , ఇంట్లో నేను ఉన్నాను అన్న ఆలోచనే తనకు ఉండదు. తన పని అంతా నాకు ఏమి తక్కువ లేకుండా చూడాలని.

ఆ తరువాత ఎప్పుడు ఆ గుడిలోనే గడుపుతాడు. అంటే నన్ను సరిగా చూడలేదు అని కాదు. కానీ నా వయస్సుకు సంబందించిన సరదాలు ఎలా ఉంటాయో నాకు తెలీకుండా పెరిగా”
“ఇంత వరకూ నా జీవితం లో ఎ నాలుగో , ఐదో సినిమాలు చూసి ఉంటాను. ఎ ఇద్దరో ముగ్గారో బందువుల ఇళ్ళకు వెళ్లి ఉంటాను అంతే నా ప్రపంచం, ఇన్నాళ్ళ నా వంటిరి తనం ఎదో మాయమై పోయినట్లు అనిపిస్తుంది ఇప్పుడు, ఏదైనా నీకు ఫ్రీ గా చెప్పగలను అనిపిస్తుంది. నాన్నకు కుడా చెప్పలేని విషయాలు నీకు చెప్పాలనిపిస్తుంది, ఒన్స్ అగైన్ థాంక్స్ బావా ” అంటూ నా మీదకు ఒరిగి సుతారంగా నా పెదాలను తాకి లేచి
“నేను బాత్రుం కు వెళుతున్నా , నువ్వు అంతా పాడు చేసావు” అంటూ నవ్వుతూ వెళ్ళింది.
ఓ ఐదు నిమిషాలకు తన డ్రెస్ చేంజ్ చూసుకొని నైటీ వేసుకొని వచ్చి నా పక్కన కుచోంది”
“ఏంటి నిద్ర రాలేదా ?”
“ఏమో ఎప్పుడు 9 గంటలకే నిద్ర పోయే దాన్ని , ఈ రోజు నిద్ర రావడం లేదు నువ్వే నన్ను మార్చేసావు.”
“ఎప్పుడూ, ఎవ్వరి కోసం మారాకు , నువ్వు ఎలా ఉండావో అలానే ఉండు అప్పుడే నీకు నువ్వు నచ్చుతావు. జీవితం లో ఇంకొకరి కోసం నువ్వు మారడం ప్రారంబించావంటే దానికి ఇక అంతే ఉండదు.”
“అలాగే , శివా బాబా గారు ” అంది నవ్వుతూ
“ఏంటి నేను బాబా లాగా కనబడుతున్నానా “
“మరి గుడిలో మా నాన్న లాగా స్పీచ్ ఇచ్చావుగా ఇప్పుడు “
“అయితే ఇంక ఎప్పుడూ స్పీచ్ లు ఇవ్వను లే ” అన్నాను కొద్దిగా కోపంతో
“అబ్బా , అలా నా మీద కోపగించు కోకు, ఎదో సరదాకు అన్నాలే, నువ్వు ఏమి చెప్పినా, బాగుంటుంది నాకు”
“సరే వెళ్లి పడుకోందాం పదా”
“ఇకొంచెం సేపు మాట్లాడు బావా , నేను ఒక సారి కోచింగ్ సెంటర్ కు వెళ్లి పొతే ఇక 50 రోజులు బయటకు వచ్చేది ఉండదు”
“అంటే 50 రోజులకు సరిపడా ఇప్పుడే మాట్లాడేస్తావా ఏంటి. అయినా ఏదైనా ఆదివారం బయటకి రావచ్చు లే , కావాలంటే నేను వస్తాలే.”
“నువ్వేం మద్యలో రావద్దు , కావాలంటే పరిక్షలు తరువాతా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాలే, మద్యలో నువ్వొస్తే నా కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది.”
“నీ ఇష్టం , నీ వు ఎలా అంటే అలా, అప్పుడప్పుడూ ఫోన్ చేయవచ్చా , లేకుంటే అది కుడా distrub చేస్తుందా”
“ఫోన్ కు ఏమి problem లేదులే , నువ్వు ఎదురుగా ఉంటేనే నేను కాన్సంట్రేషన్ చేయలేను.”
“అబ్బా ఛా !!! , అంతోద్దు లే” అన్నాను
“నీకు నవ్వులాటగా ఉంటుంది లే , నాలాంటి వాళ్ళని నువ్వు ఎంతో మందిని అమ్మాయిల్ని చూసి ఉండ వచ్చు , కానీ నాకు మాత్రం నువ్వు ఒక్కడివే ఇంతవరకు , ఇక ముందు కుడా ఒక్కడివే ” అంది ఎమోషనల్ గా తన కళ్ళ నిండా నీళ్ళు నింపేస్తూ
“ఏయ్, నేను ఏమన్నాను అని ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవుతున్నావు ” అన్నాను.

“ఏమో , నాకే తెలీదు ” అంటూ నా బుజం మిద తల పెట్టుకొని నాకు అతుక్కొని పొయింది. తనను దగ్గరకు తీసుకోని తన తల మిద ముద్దు పెడుతూ నా కేసి వత్తుకొన్నాను.
బాత్రుం కు వెళ్ళినప్పుడు లోపల అన్నీ విప్పేసి వచ్చినట్లు ఉంది ఆ కాటన్ నైటీ లోంచి పొడుచుకొచ్చిన తన స్తన ద్వయం నా ఛాతికి గట్టగా ఒత్తుకో సాగింది.
“అబ్బా ” అన్నాను ఎదో గట్టిగా గుచ్చుకొన్నట్లు ఆక్షన్ చేస్తూ
“ఏమయ్యింది బావా ” అంది నా మొహం కేసి ఆందోళనగా చూస్తూ.
“ఇవి గట్టిగా గుచ్చుకొంటున్నాయి ” అన్నాను తన రెండు స్తనాలు నా చేతులతో పట్టుకొని.
“బావా, మొదటి సారి మా ఇంట్లోకి వచ్చి నప్పుడు నువ్వు నాకు గుచ్ఛలేదా దీంతో ” అంటూ తన చెయ్యి కింద పెట్టి నా మొడ్డను పట్టేసుకోంది నా లుంగీ లోంచి.
“అమ్మో , నువ్వు నేను అనుకోనేంత ఆమాయకురాలువు కాదు “
“బావా నేను MBBS చదవబోయే అమ్మాయిని. ఆ మాత్రం తెలిదా నాకు” అంది నాదాన్ని పై నుంచే నలుపుతూ.
“అయతే బండి దారిలో పడ్డట్టే నా ” అన్నాను.
“దారిలో నే ఉంది కానీ ఇంకా స్టేసన్ రాలేదు ” అంది
“స్టేషన్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పాడుతుందో “
“ఇంకా ఓ 50 రోజులు పడుతుంది అంత వరకు బండి పట్టాల మీదనే ఉంటుంది కానీ స్టేషన్ కు రాదు” అంది నన్ను నొక్కుతూ
“సరేలే , బండి స్టేషన్ కు వచ్చేంత వరకు వీటితోనే సరిపెట్టు కొంటాము ” అంటూ తన ముచ్చికలను సున్నితంగా నలిపాను.