సరస భేతాళం!…….నెరజాణ

” చాకలంటే చాకలి
చురుకైన పెనురోకలి!
తరుణోపాయం చూడవే చెలీ
తడవకే తీరేదికాదే కడుపాకలి!!” అంది
వరధనమంటే వరధనమే మరి
మరుధనముంటే మర్ధనమైనాసరి
పరధనమంటే పడనిదేమరి
పక్కమమంచమైతేనే సరిసరి!
అంటూ చేయి చాపింది చంద్రమ్మ. ఒక్కక్షణమాలోచించకుండా చేయి కలిపింది వరలక్ష్మి.
“ఎవరిసొమ్ము వారిది- ఒకరిసోకు మరొకరిది” అంది చాకలి చంద్రమ్మ!
********************************************
ఉదయాన్నే బండి దిగి పెళ్ళాన్ని చూసి ఊక్రోషంతో వొస్తున్న మొగుడికి ఎదురెళ్ళింది వరలక్ష్మి. తప్పుచేసికూడా సిగ్గులేకుండా తలెత్తుకుని ఎదురొచ్చిన పెళ్ళాన్ని అందరిముందూ ఏమీ అనలేక ముఖం తిప్పుకుని ఇంట్లోకి నడిచి కాళ్ళుకడగసాగాడు. మరికొంచెం బింకంగా ఎదురెళ్ళి నిల్చుని తుండుగుడ్డందించి…”నేనప్పుడే మీకు వెగటైపోయాను కదూ!?” అంది
ఊహించని ఆ మాటకి వింతగా చూసాడామె ముఖంలోకి
అంతలోనే మళ్ళీ అందుకుంది “మహానుభావా కనులారా గాంచితిని మీ మగతనమ్ము! ఎవర్తె అదీ? ఏమైనా ఉంటే నాతో చెబితే నేనే ఏర్పాటు చేస్తాకదా! దొగలా అలా దొడ్డిలో కాకుండా మనింట్లోనే మకాంపెడితే కాదంటానా? ఎడాపెడా ఇద్దర్నీ సుఖపెట్టే మగతనం నా మొగుడిసొంతమంటే నాకుమాత్రం గర్వంకాదూ…..” అంది బేలగా
దాంతో పూర్తిగా అయోమయంలో పడిపొయాడా ఒకటిన్నర బుర్రున్న మొగుడు.
ఇంతలో చాకలి చెంద్రమ్మ సమయానికి ఇంట్లోకి దూరి
‘అమ్మా బట్టలేమైనా వేస్తారా!’ అంటూ మూటను విప్పింది. అందులో ఒక చీరనుచూసి ఆకర్షితుడైన వర్ధనం చకచకా వెళ్ళి ఈదెవరి చీరే? అన్నాడు.
‘అదా! ఆ పెళ్ళికి వచ్చిన పట్నం జంటల్లో ఒక అమ్మడుది. పాపం రాత్రే ఉతుకి ఇచ్చినదాన్ని ఉదయాన్నే నాకు బహుమానంగా ఇచ్చి ఇందాకే పట్ణం వెళ్ళి పోయింది. ఆకొత్తజంట మహా ఇదిగా చిలకా గోరింకల్లా ఉంటారుబాబూ! అలాగే అమ్మగారూ రాత్రినేనిచ్చిన చీరను ఇప్పుడు నాకిస్తారేమోనని వచ్చానుగానీ…అందరూ ఒకలా ఉంటారా?’ అంది కదిలిపోతూ!
ఏదో స్ఫురించిన ఆ మగమహారాజు పెళ్ళాన్నెగాదిగా చూసాడు…ఆమె ఒంటిమీదున్నది…. తనుకోరుకున్నకోకే….అంతే!..సంతోషం పట్టలేక పరుగునవెళ్ళి చంద్రమ్మను ఆవేశంగా చేయిలాగి ఆపాడు. ఆ విసురుకి ఆమె అతని ఒళ్ళో వాలిపోయింది. కుదిమట్టంగా, వాటంగా ఉండే ఆమె అతని చేతుల్లో గువ్వలా ఒదిగిపోయింది. చామన చాయైనా కష్టించే ఒళ్ళుతో కసెక్కించే కొలతలతో కళ్ళుచెదరగొట్టే రొమ్ములని సగానికి సగం బయటే చూపిస్తున్న ఆమె కళ్ళలో ఓవిధమైన కాంతి చూసి బొమ్మలా నిలబడిపోయాడు.
‘ఓహో ఇదేనేంటీ మీరు రాత్రి రంకుసాగించిన రమణీ’ అంటూ మృదువుగా అడిగేసరికి చాకలిని వదిలేసి వరలక్ష్మిని వింతగా, భయంగా చూసాడు.
‘ఖంగారు పడకండి! మీఆనందంకంటే నాకేదీ ఎక్కువకాదు ‘. నన్ను అమ్మలక్కలు వెతుకుతుంటారు. మధ్యాహ్నానికల్ల వచ్చేస్తా. ఇంకా బోళ్డన్ని పనులుండిపోయాయి. జాగ్రత్తా నాలుగోకంటికి తెలియకూడదు…..’ అంటూ వరమిచ్చింది వరం.
ఆనందపు అయోమయంకలిసిన వెకిళినవ్వుతో పెళ్ళాం దగ్గరకొచ్చి “వరం! నా బంగారం! నీకు తెలుసా ? పట్ణం జంట మనకంటే ముందే దుకాణం పెట్టేసారు, నీలా నేనూ చూసి వెనుతిరిగి వచ్చేసా” అంటూ అదేపనిగా అరగంట సుత్తి వాయించాడు.
మొట్టమొదటిసారిగా మొగుడి సుత్తిని ఆనందంగా భరించింది వరం. చివరగా మాత్రం “పడ్డావురా….మొగుడా” అని మాత్రం అనుకుని తృప్తిగా నిట్టుర్చి చంద్రమ్మని చూసి కన్నుగీటింది.
‘ఎన్నాళ్ళనుంచో నన్ను దొంగచూపులతో తినేస్తూ ఆవురావురంటున్న అయ్యగారు నన్నరగదీసేవరకు వదలరనుకుంటా! ఇంటితాళం నువ్వే వేసుకుని వెళ్ళి తాపీగా వచ్చి తీస్తే నాకూ బెరుగ్గా ఉండదు. కానీ నేనెన్నాళ్ళనుంచో ఆశపడ్డ అయ్యగారి పొందు వారి వేలి వజ్రపుటుంగరం కన్నా విలువైనది! నన్నుమెచ్చి దాన్ని నాకిచ్చినా మీరేమీ అనుకోకోరు కదమ్మగారూ?’ అంది.
***********************************
భేతాళుడీ కథచెప్పి “విక్రమార్క మహారాజా ! చీకటిసుఖాన్ని సమంగా జుర్రుకుని, ఆపైన తప్పించుకునికూడా చివరకు అసహజంగా, అనవసరంగా తనమొగున్నే చాకలికప్పగించిన వరలక్ష్మి నిజంగా ఒక పిచ్చిదానిలా కనిపిస్తుందికదూ? ఆ చాకలి చంద్రమ్మ నిష్కారణంగా, అంత సులువుగా వరలక్ష్మి ప్రతిపాదనకంగీకరించడం వింతగాలేదూ? చివరగా ఈ కథలో నువ్వు గ్రహించిన నీతిఏంటీ? వీటికి సమాధానం తెలిసీ చెప్పకపోతే నీ మూట ముప్పది చెక్కలవుతుంది” అన్నాడు.
{ పట్టువదలని విక్రమార్కుల్లగా సరసమైన కథల్ని వెతికి వెలికితీసి పట్టుకునే వీర-సరసులారా! మీరూ ఆ భేతాళుడిని సమధానపరుస్తారా? ప్రయత్నించండి! }
కథంతావిన్న విక్రమార్కుడు చిరునవ్వుతో ఇలా మొదలుపెట్టాడు “రంకునేర్చిన ఆడది బొంకితే… ఎంత అందంగా, ప్రభావితంగా, ఉంటుందో ఈ ‘నెరజాణ’ నిరూపించింది! అంతవరకు తప్పుచేసి ఎరుగని వరం అనుకోకుండావచ్చిన అవకాశాన్ని వరంగా భావించింది. అయినా అగంతకుడి అసలుస్వరూపం తెలిసేసరికే ఆమె అహల్య అయిపోయింది. మొగుడుకోరిన చీర, సమయానికి అందించకుండా తనను అంత ప్రమాదంలోంచి తెలియకుండానే బయటపడేసిన చంద్రమ్మమీద ప్రేమ ఎకాఎకీన పెరిగిపోయింది. అందుకే చెప్పకూడని రహస్యాన్ని ఆపుకోలేక చెప్పి, అనుకోకుండా చేతిఉంగరంతో దొరికిపోయింది. ఆ ఉంగరం తనభర్తదని గుర్తించిన చంద్రమ్మ నిజం చెప్పేసింది. నిండామునిగాక చలేంటన్న ఆలోచనతో ఆ ప్రమదంలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచించి ఇక ఆచాకలితో బేరం కుదుర్చుకోవాలనీ, తాచెడ్డకోతి వనమంతా చెరచినట్టు సంపద ఆశచూపి దాన్ని తన సవతిగా ఉంటానికి తనే సాయంచేసింది. తన రహస్యం తెలిసినదాని గొంతు శాశ్వతంగా నొక్కడము, మోసపోయీ తనమీద అనుమానమున్నట్టున్న మొగుడిమనసులో గొప్ప త్యాగశీలిలా మిగిలిపోవడము, తను అనుభవించిన అద్వితీయమైన సుఖాన్ని మళ్ళీ అందుబాటులో ఉంచుకోవడమూ…. వరలక్ష్మి ఒకే దెబ్బకి కొట్టిన మూడు పిట్టలు.
ఇక చాకలి చెంద్రమ్మ విషయానికొస్తే ….. తమస్థోమత తెలిసిఉండికూడా ఒక్క రాత్రి సుఖానికే ఉంగరపు బంగారం ధార పొసేసాడంటే మొగుడెంతగా వరానికి లొంగిపోయాడో అర్థంచేసుకుంది. అమ్మగారిని తెలిసే దొంగదెబ్బతో లొంగదీసుకున్న మొగుడి మోజుని మార్చడం కూడా కష్టమనిపించింది. అందుకే ఏబెంగా లేకుండా ఆస్తికి ఆస్తీ, కొత్తదనానికి మ(స్)త్తుద(ధ)నమని సవతి పాత్రకి సయ్యంది. కాబట్టి ఈ కథలోనే కాదు చాలా సందర్భాల్లో మగవాళ్ళే ‘బొర్ర ‘ ఉన్నోళ్ళూ-ఆడవాళ్ళే బుర్రున్నోళ్ళు! ఇక ఈ కథలో నీతి
“ఆలస్యం స్వాధికారం పరం-అవకాశం అగంతకుడి వరం”
“గ్రహచారం బాగుంటే గుడిసేటిది కుడా గుళ్ళో దేవతై కూర్చుంటుంది” అని ముగించాడు.రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు హఠాత్తుగా విక్రమార్కుని గజ్జెల్లో గిలిగింతలు పెట్టి శవంతోసహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
********************************************
చిన్నప్పుడెప్పుడో ఒక శృగార పత్రికలో చీకట్లో మొగుడనుకొని మరొకడికి శీలాన్ని సమర్పించుకునే చిన్న కథ ఎందుకో నా మనస్సులో నాటుకుపోయింది. దాన్ని భేతాలకథగా మార్చి మీముందుంచాను. పాతరచయితల్ని అనుకరించడమూ, అనుసరించడమే వారికిచ్చే గౌరవమని భావించి నన్ను మన్నించగలరు.
********************************************