అలా ఇద్దరం గాఢమైన ముద్దు పెట్టుకొంటూ మైమరచి పోతున్నాం , ఇది కల నిజమా కాసేపు అర్థం కాలేదు కానీ చుట్టూ పక్షుల కిలకిల లు , చల్లటి గాలి నన్ను తాకుతూ ఇది నిజమే అని బదులు ఇచ్చింది ,కానీ ఎందుకో ఇది తప్పు అని అనిపించింది ముద్దు నీ ఎంజాయ్ చెయ్యలేకపోయ ఇంకా తన ను పక్కకి తీసేసా , ఇది తప్పు బాబీ మనం ఇద్దరం అబ్బయలం , నేను నీకన్న పెద్ద వాడిని అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను.
రాత్రి తిని ఇంకా పడుకున్న నిద్ర రాలేదు , పదేపదే మా ఇద్దరి మధ్య ముద్దు అదే గుర్తు కు వస్తుంది ,అలా దొర్లుతూ ఉంటే ఫోన్ మోగింది చూస్తే బాబీ ఫోన్ ఆన్సర్ చెయ్యాల లేదా అనుకున్న రెండు మూడు సార్లు ఫోన్ చేసాడు ఇంకా ఆన్సర్ చేసా, ఎంటి బాబీ అన్న దానికి ఎందుకు నన్ను తోసేసి వెళ్ళిపోయావ్? నేను అంటే నీకు ఇష్టం లేదా ? ముద్దు పెట్టడం ఇష్టం లేదా ?? అన్నాడు,నాకు ఎం చెప్పాలో అర్థం కాలేదు ,కానీ ఇలా చెప్ప అలా కాదు బాబీ మనం చేసింది తప్పు నేను అబ్బాయి నీ నువ్వు కూడా అబ్బాయి వి మనం ముద్దు పెట్టుకోవడం తప్పు కదా ? నా మీద నీకు ఫీలింగ్స్ రావడానికి కారణం నేనే కదా ? నేను వేసుకున్న బట్టల వల్ల అని అడిగా , అప్పుడు తను లేదు నీ మీద ఫీలింగ్స్ రావడానికి కారణం నీ బట్టలు కాదు నువ్వే ,నువ్వు ఎంత అందం గా ఉంటావో మాటలో చెప్పలేను అసలు నువ్వు నాతో మాట్లాడడం నా అదృష్టం ,అయిన నువ్వు అబ్బాయిని అని పదే పదే చెప్తున్నావ్ ఎందుకు ? నిజం చెప్పాలి అంటే నువ్వు పక్కన ఉన్నప్పుడు నేను వేరే అమ్మాయి నీ చూసాను,కానీ ఎంత మంది అమ్మాయిలు ఉన్న నీ అందం ముందు వారు అనారు , నీకు మొదటి సారి షేక్హండ్ ఇచిన్నపుడు నేను ఎంత సంతోష పడ్డానో నాకు మాత్రమే తెలుసు,నీ ఒడి లో పడుకున్నప్పుడు నువ్వు నా సొంతం అనిపించింది నీకు ముద్దు పెట్టినప్పుడు నీ మీద సర్వ హక్కులు నావే అనిపించింది , నేను నిన్ను నా కంటే ఎక్కువ గా ప్రేమిస్తున్న చార్లెస్ అన్నాడు,నా నోట మాటరాలేదు ఆనందం తో గంతులు వెయ్యాలి అనిపించింది కానీ మళ్ళీ కంట్రోల్ చేస్కొని అడిగా అలా కాదు బాబీ నువ్వు ఇంకా చిన్నవాడివి నీకు నా వయసు వచ్చే అప్పటికి నీకు మంచి అమ్మాయి భార్య గా వస్తుంది అప్పుడు నీకు నేను గుర్తుకూడ రాను అన్న , దానికి తను నాకూ నువ్వు చాలు నిన్నే నా పెళ్ళాం అనుకుంటున్న నువ్వు నా దృష్టి లో ఆడ దానివే , కానీ అది నువ్వు గురించడం లేదు కాబట్టి ముందు నిన్ను ఆడ దాని చేస్తా తరువాత నా పెళ్ళాన్ని చేసుకుంట నా బిడ్డలకు తల్లి నీ చేస్తా అన్నాడు ,ఇంకా బై అని ఫోన్ పెట్టేసాడు.
ఎం చేస్తాడు తను అని ఆలోచిస్తూ పడుకున్న, మరుసటి రోజు షాప్ కి వెళ్ళ కాసేపటికి బాబీ వచ్చాడు , నేను మీ తేలినట్టు ఎం కావాలి అని అడిగా, అప్పుడు తను నువ్వే కావాలి అన్నాడు సారి అండి నన్ను నేను అమ్మలేను అన్న , దానికి తను నిన్ను నేను కొనడానికి రాలేదు నాదని చేసుకుందాం అని వచ్చా అన్నాడు, సారి అండి నేను అబ్బాయి నీ అమ్మాయిని కాదు అన్నాను దానికి తను నేను నీకు చెప్పకద నిన్ను ఆడ దనిచేస్త అని అన్నాడు రాత్రి మాటలు ను గుర్తు చేస్తూ, ప్లీజ్ అండి టైం వేస్ట్ చెయ్యకుండా ఎం కావాలో చెప్పండి లేకపోతే వెళ్ళిపొండి అన్నాను,ఇంకా ఎం మాట్లాడలేదు వెళ్ళిపోయాడు .
కొన్ని రోజులు మా ఇద్దరి మధ్య మాటలు లేవు, రోజు లు వారాలు అయ్యాయి కానీ తనకి నాకు మద్య మాటలు లేవు ఫోన్ నెంబర్ పనిచెయ్యడం లేదు తను గురించి తలుచుకొని రోజు లేదు గంట లేదు నిమిషం లేదు , మా ఇద్దరి మధ్య అంత పరిచయం ఉన్న తాను ఎక్కడ ఉంటాడో తెలీదు, వాకింగ్ చేసే చోటికి రావడం లేదు , కంట్లో నీరు ఆగడం లేదు తనను వద్దు అనుకున్న కూడా ఎందుకు ఇంత బాధ నాకు , ఇద్దరి అబ్బాయిల మద్య ప్రేమ పెళ్లి సాధ్యమా? ఇలా చాలా ప్రశ్నలు నాలో మెదిలాయి, వారాలు నెలలు అయ్యాయి ఇంకా తను ఎక్కడ ఉంటాడో తెలీదు,ఒక రోజు ఒక అతను షాప్ కి వచ్చాడు అదే ఆ రోజు బాబీ నీ బూచోడు అన్నాడు కాద అతను , బాబీ గురించి తనకు ఏమైనా తెసుసేమో అని అడిగా కానీ తెలీదు అన్నాడు కానీ పలానా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది అన్నాడు, నాకు మళ్ళీ కొంచెం హోప్ వచ్చింది .
తరువాత రోజు తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళ అక్కడ చాలా చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి అందరినీ అడుగుతూ వెళ్తున్న అందరూ మాకు తెలీదు అంటున్నారు ఇంకా హోప్ పోయింది నిరసం వచ్చి చిన్న గా నడుచుకుంటూ వెళ్తున్న అప్పుడు ఒక చిన్న ఇల్లు కనిపించిది అదే చివరి ఇల్లు,అక్కడికి వెళ్ళ ఎవరు బాబు నువ్వు అన్నది ఒక లేడీ యాభై ఏళ్లు ఉంటాయి వయసూ తనకీ,అప్పుడు అమ్మ బాబీ అనే అబ్బాయి గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగాను ,తను హా తెలుసు బాబు అన్నది చాలా హ్యాపీ గా అనిపించింది ,అప్పుడు తను నువ్వు ఎవరు తను గురించి ఎవరు రారు కదా ?? నువ్వు ఎందుకు తనను వెతుకుతూ వచ్చావ్? అన్నది దానికి నేను తను నాకు బాగా కావాల్సిన వాడు తనను చూడక చాలా రోజులు అయింది , మాట్లాడదాం అంటే ఫోన్ నెంబర్ పనిచెయ్యడం లేదు అని చెప్పా.
తను లోపల కి రా అన్నది పర్వాలేదు అమ్మ బాబీ ఎక్కడ చెప్పండి అని అడిగాను, ముందు లోపలకి రా అన్నది సరే నీ వెళ్ళాను ,బాబీ గురించి చెప్పింది ఇలా పాపం తను (బాబీ) చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు , బామ్మ మాత్రమే ఉంది అయిన తన ఆరోగ్యం అంతంత మాత్రమే ,ఎవరు తనను దగ్గరికి రనిచ్చే వారు కాదు , తనను చూసి ఇంకా అన్నిటికీ అలవాటు పడిపోయాడు,కానీ కొన్ని నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు చాలా ఏడ్చాడు ఏమైంది అయింది అంటే అప్పుడు జరిగింది చెప్పాడు అన్నది (నాకు బాబీ మద్య జరిగింది అంత ),అయిన బాబీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు లేదు కదా ? మీకు ఎందుకు చెప్పాడు?? అన్న ప్రశ్న అడిగాను అప్పుడు తను ,లేదు బాబు తను చాలా మంచి వాడు, తనను అందరూ దూరం పెట్టారు అని చిన్నపాటి కోపం అందరి మీద కానీ నేను అంటే చాలా ఇష్టం తనకి కానీ నేను కూడా ఎక్కడ దూరం పెడతనో అని నా దగ్గరికి రావడం మానేశాడు చాలా ఏళ్ళ తరువాత కొన్ని నెలల క్రితం రావడమే తను అని చెప్పింది .
అప్పుడు తను నాతో నువ్వు ఇలా తన కోసం ఇంత దూరం వచ్చవంటే నువ్వు చార్లెస్ ఆ ? అని అడిగింది అప్పుడు అవును నేనే అని చెప్పా తను ఎందుకు చార్లెస్ బాబీ నీ దూరం పెట్టావ్ ? వాడు అంద విహీనం గా ఉంటాడు అందుక? లేక అందరూ తనను దూరం పెట్టారు తనున్ను చూస్తే భయపడతారు అందుకా?? అన్నది,అప్పుడు లేదు అమ్మ తను నన్ను ప్రేమించ అని చెప్పాడు కానీ నేను తను ఇద్దరం అబ్బాయిలమే కదా అందుకే కుదరదు అని చెప్పా అన్న ,దానికి ఇద్దరు అబ్బాయిలు ఐతే ఎంటి ? ఇప్పుడు అందరూ ఆడ మగ నే పెళ్లి చేసుకుంటున్నారా? అమ్మాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎం ఆహుతుందీ? ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనే భయమా అన్నది,నాకు ఎం మాట్లాడాలో తెలీదు సైలెంట్ గా ఉన్న ,చూడు చార్లెస్ ప్రేమ ఎవరికైనా ఒకటే ఆడ మగా అనే తేడా ఉండదు,అయిన నువ్వు అబ్బాయి వి అవ్వడం వల్ల మీ ప్రేమ చెడి పోతుంది అంతే ఆ మగ తనని చంపుకో, ఆడ దానివి కా , అప్పుడు ఏ సమస్య ఉండదు అన్నది ,అయిన నువ్వు చీర కట్టుకుంటే నిన్ను ఎవరు అబ్బాయి అనుకోడు ఆలోచించుకో మనం ప్రేమించ వారిని కోసం ఎంత అయిన చెయ్యవచ్చు అని చెప్పి బాబీ అడ్రస్ ఇచ్చింది ,ఇంకా థాంక్స్ అమ్మ అని బయటికి వస్తుంటే ఒక నిమిషం అగు అన్నది , లోపలి వెళ్లి ఒక ప్లేట్ లో చీర మల్లె పులు, గాజులు అని పెట్టీ ఇచ్చింది , నువ్వు నిజం గా బాబీ ను ప్రేమించి ఉంటే ఈ చీర కట్టుకొని వాడి దగ్గరు వెళ్ళు నీ శరీరాన్ని వాడికి సమర్పించు వాడు నిన్ను పూర్తి గా ఆడదాని చేస్తాడు అన్నది .ఇంకా అవి తీస్కుని ఇంటికి వచ్చాను.
ఇంకా ఇప్పుడు పూర్తి గా ఆడదాని అవ్వడం ఒక్కటే మిగిలింది , బాబీ ఇంటికి వెళ్ళాక ఎం జరిగింది ఇద్దరం కాస్తా ఒక్కరం ఎలా అయ్యం అన్నది నెస్ట్ పార్ట్ లో చెప్తాను
0
votes
Categorized in:
Share Article:
Related Articles
Na story reader ni satisfied chesa
ఒక మగాడు నన్ను ఆడదాని చేశాడు పార్ట్ 3
ఒక మగాడు నన్ను ఆడ దాని చేశాడు పార్ట్ 1
Paleru Na Puku Dengi Dengi Hoonam Chesesadu
Other Stories
ఒక మగాడు నన్ను ఆడదాని చేశాడు పార్ట్ 3
Next Story
ఒక మగాడు నన్ను ఆడ దాని చేశాడు పార్ట్ 1
Previous Story