మొగుడు రాత్రిళ్ళు సరిగా దెంగకపోయిన

ఆరోజు నేను బట్టలుతుకుతోండగా వచ్చింది తను. పీట వేసుకుని కొంచం దూరంలో కూర్చుని వాళ్ళ పుట్టింటి విషయాలూ, ఆ విషయాలూ ఈ విషయాలూ పుట్టెడు కబుర్లు చెప్పింది. ఆ మాటల్లో నా పని కూడా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. స్నానం చేస్తానుండు అని బాత్ రూంలోకి టవలు పట్టుకెళ్ళాను. కిచెన్ ని ఆనుకునే బాత్ రూం వుంది. తను అక్కడ కూర్చునుండగా తలుపేసుకోవడం ఏం బాగుంటుందీ! అలాగే బట్టలు విప్పుకోవడం మొదలెట్టాను..
తను ఏదేదో మాట్లాడుతూనే వుంది. కానీ, ఆ చూపులు మాత్రం నన్ను గొప్ప ఇబ్బంది పెట్టేశాయ్. ఆ స్థానంలో ఓ రెమ్మలమీది వెంట్రుకలు

మగవాడున్నా అంత ఇదిగా చూడకపోనేమో నా వంక.
వీపు తోమమంటావా?అనడిగిం దొకసారి నవ్వుతూ.
వద్దన్నాను. స్నానమైపోయాక టవల్ ని చుట్టబెట్టుకుని గదిలోకి వచ్చాను బట్టలు కట్టుకోడానికి. తనూ నా వెనకనే వచ్చింది. ఆమెమాటల్లోపడి ముందుగా బట్టలు తీసిపెట్టుకోవడం మరిచిపోయాను. యధాలాపంగా టవల్ని కుర్చీమీద పడేసి బీరువా దగ్గరకి నడిచాను.
దృష్టికొడుతున్నాననుకోకు – నీ ముందులూ, వెనకలూ నాకు చాలా నచ్చాయ్. అంది పుసుక్కున.
బీరువా తెరవబోతోన్న దానినల్లా ఆగి, తనవంక చూశా విస్మయంగా. సాటి ఆడదాని చేత అలా పొడిగించుకోగలిగినందుకు చిన్న గర్వమూ, మరింత సిగ్గూ గూడా ఆవహించాయ్ నన్ను.
నేనేం హాస్యమాడ్డంలేదు నిజం చెప్తున్నాను. నీ దేహంలో ఎక్కడుండాల్సిన వంపూలక్కడవున్నాయ్! అంటూ నా ప్రక్క కొచ్చింది.
సరేలే! ఆమాటకొస్తే నీకేం తక్కువా! అన్నాను నవ్వుతూ.
నావి తక్కువని అనలేదుకదా! సైజుకి నావే పెద్దవి కానీ – నేను చెప్పేది ఫార్మేషన్ గురించి, అంది తను.
వూరుకో. ఎవరైనా వింటే నవ్వుతారు అంటూ బట్టలు తీయడానికి రెండు చేతులూ బీరువాలోకి చాపేను.
అంతే –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *