వెయ్యి కే సుల్లిని పాంట్లో దోపి జిప్ లాగేసింది

అప్పుడే టైం ఎనిమిది అయ్యిందా!’ అనుకుంటూ కంప్యూటర్ ఆఫ్ చేసి, బ్రీఫ్ కేస్ తీసుకుని తాళాలు వేసి, ఆఫీసునుండి బయటకి వచ్చాడు ముఖేష్. బయట కాస్త చలిగా వుంది. అసలే శీతాకాలం కావడంతో బాగా చీకటిగా అనిపిస్తోంది. ముఖేష్ ఆఫీసు నుండి ఇంటికి బైక్ మీద ఇరవై నిమిషాల ప్రయాణం. పార్కింగ్ దగ్గర కు నడిచాడు. అప్పటికే ఆ కాంప్లెక్స్ లో అందరూ వెళ్ళిపోయారు. ముఖేష్ బండి ఒక్కటే ఉంది అక్కడ. అంతా చీకటి. అది మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్ కావడం, అన్నీ ఆఫీసులే అవ్వడం తో మామూలుగా ఏడు తరువాత ఎవరూ ఉండరు. వాచ్ మాన్ కూడా లేడు అక్కడ.అతనికి జీతం ఎవరివ్వాలో తేల్చుకోలేక అందరూ వద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *